✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ponniyin Selvan Movie: ఢిల్లీలో ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ స్టార్స్ సందడి

Ponniyin Selvan Movie: ఢిల్లీలో ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ స్టార్స్ సందడి

ABP Desam Updated at: 20 Apr 2023 01:39 PM (IST)
1

పాన్ ఇండియన్ మూవీ ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ రెండో భాగం రిలీజ్ కు రెడీ అయ్యింది. ఏప్రిల్ 28న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్రచార కార్య‌క్ర‌మాల్లో ఫుల్ బిజీ అయ్యింది.Photo Credit: lyca_productions/twitter

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వంలో రెండు పార్టులుగా ‘పొన్నియ‌న్ సెల్వ‌న్’ తెరకెక్కింది. ‘పొన్నియ‌న్ సెల్వ‌న్-1’ గత ఏడాది సెప్టెంబ‌ర్ 30న గ్రాండ్ గా రిలీజ్ కాగా, రెండో భాగం త్వరలో రిలీజ్ కానుంది.Photo Credit: lyca_productions/twitter

3

ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రచార కార్యక్రమాల్లో ‘పీఎస్ 2’ మూవీ స్టార్స్ పాలొంటున్నారు.Photo Credit: lyca_productions/twitter

4

ఇప్పటికే ఢిల్లీకి చేరిన విక్ర‌మ్‌, కార్తీ, జ‌యం ర‌వి, శోభితా ధూళిపాళ, త్రిష‌, ఐశ్వర్య లక్ష్మీ సరదాగా స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. ఈ ఫోటోలను చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.Photo Credit: lyca_productions/twitter

5

‘పొన్నియన్ సెల్వన్ 2’ సినిమా తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో విడుదలకానుంది. Photo Credit: Jayam Ravi/Instagram

6

మ‌ద్రాస్ టాకీస్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్లు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాయి. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. Photo Credit: Jayam Ravi/Instagram

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.