Vijay Devarakonda: ట్రాక్టర్ ఎక్కి, పచ్చని పంట పొలాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ, అనన్య పాండే
చంఢీఘడ్ లో లైగర్ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు సరదాగా ట్రాక్టర్ మీద షికార్లు చేసిన విజయ్, అనన్య. Image Credit: Puri Connects/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅభిమానులతో సరదాగా ఫోటోస్ దిగుతున్న విజయ్ దేవరకొండ. Image Credit: Puri Connects/ Instagram
ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న రౌడీ బాయ్. Image Credit: Puri Connects/ Instagram
విజయ్, అనన్య జంటగా తెరకెక్కిన చిత్రం లైగర్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పాటలు, ట్రైలర్ అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. Image Credit: Puri Connects/ Instagram
లైగర్ సినిమాలోని 'కోకా 2.0' పాట విడుదల సందర్భంగా లైగర్ టీం సందడి. Image Credit: Charmi Kaur / Instagram
పాన్ ఇండియా గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25 న విడుదలకానుంది. Image Credit: Charmi Kaur / Instagram
పొలాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న లైగర్ భామ అనన్య. Image Credit: Puri Connects/ Instagram
పొలాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న లైగర్ భామ అనన్య. Image Credit: Puri Connects/ Instagram
పొలాల్లో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్న లైగర్ భామ అనన్య. Image Credit: Puri Connects/ Instagram
గుజరాత్ లో 'లైగర్' సినిమా ప్రమోషన్స్. Image Credit: Puri Connects/ Instagram
గుజరాత్ లో 'లైగర్' సినిమా ప్రమోషన్స్. Image Credit: Puri Connects/ Instagram
గుజరాత్ లో 'లైగర్' సినిమా ప్రమోషన్స్. Image Credit: Puri Connects/ Instagram