కండల వీరుడు కనిపించగానే ఫొటోల కోసం వచ్చిన ఫ్యాన్స్!
ABP Desam
Updated at:
30 Sep 2023 11:09 PM (IST)
1
బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ ముంబై ఎయిర్ పోర్టులో కనిపించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ఆయనతో ఫొటోల కోసం ఫ్యాన్స్ కూడా వచ్చారు.
3
ఈ సంవత్సరం ఐబీ71తో విద్యుత్ హిట్ అందుకున్నారు.
4
ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
5
అవే ‘షేర్ సింగ్ రాణా’, ‘క్రాక్’.
6
ఇవి రెండూ వచ్చే సంవత్సరం విడుదల కానున్నాయి.