Venkatesh Balayya Photos : అన్‌స్టాపబుల్ సెట్స్‌లో బొబ్బిలి రాజా.. వెంకటేష్, బాలయ్య ఫోటోల్లోనే ఫన్ అంతా కనిపిస్తోందిగా
బాలయ్య, వెంకటేష్ బాబు కలిస్తే చూసే ఆడియన్స్‌కు పండుగే పండుగ. ఆ పండుగే సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు షో రూపంలో రానుంది. (Images Source : Instagram/ahavideoin)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅన్‌స్టాపబుల్ సీజన్ 4లో భాగంగా విక్టరీ వెంకటేష్ గెస్ట్‌గా వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/ahavideoin)
తాజాగా ఆహా నుంచి ఓ ప్రోమో కూడా విడుదలైంది. సంక్రాంతికి వస్తున్నాము సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకటేష్ ఈ షోకి వెళ్లారు. (Images Source : Instagram/ahavideoin)
ఇప్పటివరకు వెంకటేష్ ఇలాంటి షోకి వెళ్లిందే లేదు. పైగా బాలయ్య, వెంకటేష్ కూడా ఎక్కువగా కలిసి కనిపించలేదు. కానీ ఈ ఎపిసోడ్ మాత్రం మ్యూచువల్ ఫ్యాన్స్‌కి మంచి ఫెస్టివల్ ట్రీట్ ఇవ్వనుంది.(Images Source : Instagram/ahavideoin)
వెంకటేశ్ ఫన్, బాలయ్య కామెడీ టైమింగ్ సంక్రాంతికి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ ఫోటోలు, ప్రోమో ఎపిసోడ్ మీద హైప్‌ని మరింత పెంచేశాయి. (Images Source : Instagram/ahavideoin)