Vedhika: ఈ ‘బంగార్రాజు’ బ్యూటీ.. అందాలకే ‘వేదిక’
ABP Desam | 27 Sep 2021 05:23 PM (IST)
1
నటి వేదిక 1988, ఫిబ్రవరి 21న మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించారు. ఈమె అసలు పేరు వేదిక పూజా కుమార్.
2
వేదిక తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో నటించారు.
3
2006లో తమిళంలో 'మద్రాసి ' అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమకు అరంగేట్రం చేశారు.
4
2007లో వచ్చిన 'విజయదశమి' సినిమాతో కళ్యాణ్ రామ్‌తో జతకట్టింది.
5
ఈమెకు విజయ్ అవార్టులు, ఎడిసన్ అవార్టులు, ఫిల్మ్ ఫేర్ అవార్టులు, SIIMA అవార్టులు అందుకున్నారు.
6
ఈ ముద్దుగుమ్మ నాగార్జునతో ' బంగార్రాజు' సినిమాతో రోమాన్స్ చేస్తున్నారు.