✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Ghani Event: వరుణ్ తేజ్ 'గని' సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు.. 

ABP Desam   |  09 Feb 2022 06:12 PM (IST)
1

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా 'గని'. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

2

ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేయగా.. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాలో మూడో పాటను రిలీజ్ చేశారు. 

3

'రోమియో జూలియట్' అంటూ సాగే ఈ పాటను ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ పాడారు.

4

ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ ను విజయవాడ కెఎల్ యూనివర్సిటీలో నిర్వహించారు. 

5

ఈ కార్యక్రమానికి దర్శకుడు కిరణ్ కొర్రపాటి, నిర్మాత అల్లు బాబీ, సంగీత దర్శకుడు తమన్ మిగిలిన చిత్ర యూనిట్ హాజరయ్యారు.

6

కాలేజీ అమ్మాయిల చేతుల మీదుగా పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

7

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

8

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గని త్వరలోనే విడుదల కానుంది. ఈ మధ్యే హీరో వరుణ్ తేజ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసారు.

9

'గని' రోమియో జూలియట్ సాంగ్ లాంచ్ ఫొటోలు

10

'గని' రోమియో జూలియట్ సాంగ్ లాంచ్ ఫొటోలు

11

'గని' రోమియో జూలియట్ సాంగ్ లాంచ్ ఫొటోలు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Ghani Event: వరుణ్ తేజ్ 'గని' సాంగ్ లాంచ్ ఈవెంట్ ఫొటోలు.. 
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.