Ritu Varma Photos: రితూ వర్మకి చీర బోర్ కొట్టిందేమో!
ABP Desam
Updated at:
14 Oct 2022 02:48 PM (IST)
1
పెళ్లిచూపులు సినిమాతో క్రేజ్ సంపాదించుకున్న రితూవర్మ ఆ మూవీ హిట్టైన తర్వాత కూడా క్రేజీ ఆఫర్స్ దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత నిఖిల్‌తో నటించిన కేశవ, నాని టక్ జగదీష్, నాగశౌర్య వరుడు కావలెను కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందించలేకపోయాయి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సినిమాలు హిట్-ఫ్లాప్ తో సంబంధం లేకుండా రీతూ వర్మ అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. తెలుగుతో పాటూ తమిళంలోనూ హిట్స్ అందుకుంది బ్యూటీ.
3
ప్రస్తుతం రీతూ చేతిలో మూడు ప్రాజెక్టులున్నాయి
4
ఎక్కువగా శారీస్ లో కనిపించే రితూ ట్రెండీ వేర్ లో తళుక్కున మెరిసింది
5
రీతూ వర్మ (Image Credit/ Rituvarma Instagram)
6
రీతూ వర్మ (Image Credit/ Rituvarma Instagram)