అమరావతిలో ఏపీ బీజేపి నాయకులు పర్యటన- ఓ రోడ్ కూడా వేయలేకపోయారని ఎద్దేవా
ABP Desam | 14 Oct 2022 02:25 PM (IST)
1
జాతీయ సంస్థలకు కనీస మౌళిక సదుపాయాలు కల్పించకపోవటంపై ఏపీ బీజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం
2
అమరావతి రాజధాని ప్రాంతంలో ఏపీ బీజేపీ నాయకులు పర్యటన.
3
రాజధాని గ్రామాల్లోని పరిస్థితులపై స్థానికులతో మాటామంతీ
4
రాజధానిపై ఇప్పటికైనా కక్ష తగ్గించుకోవాలని జగన్‌కు హితవు
5
రాజధాని ప్రాంతంలో రోడ్లు అధ్వాన్న స్థితిపై మండిపాటు
6
జాతీయ విద్యా సంస్థల నిర్వాహకులతో మాట్లాడిన వీర్రాజు
7
జగన్‌కు ఎన్ని సార్లు చెప్పినా చలనం లేదని వీర్రాజు ఆగ్రహం