Varalaxmi Sarathkumar Gets Engaged: వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం ఫొటోస్!
RAMA | 03 Mar 2024 12:33 PM (IST)
1
వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గ్యాలరీస్ట్ నికోలాయితో మార్చి 1న ముంబయిలో నిశ్చితార్థం చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
2
నికోలాయితో వరలక్ష్మి 14 ఏళ్లుగా పరిచయం ఉందని, అదీ ప్రేమగా మారడంతో పెద్ద సమ్మతంలో ఇద్దరు త్వరలో ఏడడుగులు వెయబోతున్నారు
3
శరత్ కుమార్ నట వారసురాలిగా వరలక్ష్మి ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది
4
తమిళంలో హీరోయిన్‌గా పరిచయమైన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించింది
5
ప్రస్తుతం విలన్ రోల్స్ చేస్తూ దూసుకుపోతోంది