✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pooja Spotted at Airport ఎయిర్‌పోర్టులో పూజా హెగ్డే సందడి - నడుము చూపిస్తూ 'బుట్టబొమ్మ' రచ్చ

Sneha Latha   |  02 Mar 2024 10:15 PM (IST)
1

Pooja Hegde: ప్రస్తుతం బుట్టబొమ్మ పూజ హెగ్డేకు బ్యాడ్‌ టైం నడుస్తుంది. తెలుగు ఆఫర్స్‌ దక్కడంతో బాలీవుడ్‌ మాకాం మార్చింది ఈ బ్యూటీ. అక్కడ కూడా పెద్దగా సక్సెస్‌ లేకపోవడం ఈ అమ్మడు ఆఫర్స్‌ కోసం ఎదురుచూస్తుంది.

2

తెలుగులో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలతో దూకుడు చూపించిన పూజాను మొన్నటి వరకు లక్కీ లెగ్‌ అంటూ నెత్తిన పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు అదే ఇండస్ట్రీ ఆమెను పక్కన పెట్టినట్టు కనిపిస్తుంది2

3

పూజా సినిమా అంటే హిట్‌ అనేంతగా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపింది. అయితే ఆమె దూకుడుకు రాధేశ్యామ్‌, ఆచార్య సినిమాలు బ్రేక్‌ వేశాయి. ఈ రెండు సినిమాల ఫ్లాప్‌తో లక్కీ లెగ్‌ కాస్తా ఐరన్‌ లెగ్‌ అయ్యింది.

4

ఆమెకు అవకాశాలు తగ్గడమే కాదు కమిట్‌ అయిన ప్రాజెక్ట్స్‌ నుంచి సైతం తీసేస్తున్నారు. దీనికి అసలు కారణం తెలియదు కానీ, ప్రస్తుతం యంగ్‌ హీరోయిన్ల క్రేజ్‌ వల్లే ఆమెను తప్పించారని ఇన్‌సైడ్‌ సినీ సర్కిల్లో టాక్‌.

5

ఇక్కడ సినిమాలు తగ్గడం.. ఆదే సమయంలో బాలీవుడ్‌ ఆఫర్లు తలుపు తట్టడంతో వాటికి ఓకే చేసింది. అప్పటికే హిందీలో ‘మొహంజొదారో’తో భారీ డిజాస్టర్‌ చూసిన ఈ బ్యూటీ సల్మాన్‌ ఖాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌’తో బాలీవుడ్‌లో మరోసారి లక్ పరీక్షించుకోవాలనుకుంది.

6

ఈ మూవీ సక్సెస్‌ ఆమె క్రూషియల్‌గా మారింది. కానీ ఇది కూడా ఆశించిన విజయం ఇవ్వలేకపోయింది. సినిమా ఘోర పరాజయం పొందింది. ఈ మూవీ ప్లాప్‌ 'బుట్టబొమ్మ'ను దారుణంగా నిరాశ పరిచింది.

7

అంతేకాదు ఈ మూవీ డిజాస్టర్‌తో హిందీలోనూ ఐరన్‌ లెగ్ ముద్ర వేసుకుంది. ఇక అప్పటికే రణ్‌వీర్‌ సింగ్‌తో సర్కస్‌ మూవీకి సైన్‌ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. ఇక ఇప్పుడు పూజా ఆశలన్ని 'సర్కస్‌'పైనే ఉన్నాయి.

8

ఈ క్రమంలో పూజా తాజాగా మీడియా కంట పడింది. ముంబై ఎయిర్‌పోర్టులో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. జీన్స్‌, షార్ట్‌ టాప్‌లో నడుము చూపిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం పూజ ఎయిర్‌పోర్టు ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pooja Spotted at Airport ఎయిర్‌పోర్టులో పూజా హెగ్డే సందడి - నడుము చూపిస్తూ 'బుట్టబొమ్మ' రచ్చ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.