karthika Deepam Serial: కార్తీకదీపం సెట్లో వంటలక్క-డాక్టర్ బాబు అల్లరే అల్లరి

ఒక డాక్టర్ బాబు..ఒక వంటలక్క మధ్యలో మోనిత. వీళ్లందర్నీ ఓ కంట కనిపెట్టే సౌందర్య, అల్లరి చేసే పిల్లలు.. భార్యకి గౌరవం ఇచ్చే భర్త, కుటుంబ మర్యాదలు, ప్రేమ, పగ, ఆప్యాయత కలబోతే కార్తీకదీపం సీరియల్. దాదాపు 1300 ఎపిసోడ్స్ దాటినా ఇప్పటికీ అదే దక్కించుకుంటోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
వంటలక్కగా ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల, మోనితగా శోభాశెట్టి, సౌందర్యగా అర్చన అనంత్.. ఇలా చెప్పుకుంటూ పోతే సీరియల్ లో ప్రతి పాత్రా చెప్పుకోదగినదే అంటారు బుల్లితెర ప్రేక్షకులు.

ప్రస్తుతం సీరియల్ ఆసక్తికరంగా నడుస్తోంది. అయితే షూటింగ్ టైమ్ లో సెట్లో యూనిట్ సభ్యులు చేసిన అల్లరిని ప్రేమీ తన ఇన్ స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది.
కార్తీకదీపం సీరియల్ షూటింగ్ ((Image Credit: Premi Vishwanath/ Instagram)