✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Vaishnavi Chaitanya : హెయిర్ స్టైల్ మార్చిన వైష్ణవి చైతన్య.. ఆమె కలలు తారాల్ని తాకాలని కోరుకుంటుందిగా

Vaishnavi Chaitanya : హెయిర్ స్టైల్ మార్చిన వైష్ణవి చైతన్య.. ఆమె కలలు తారాల్ని తాకాలని కోరుకుంటుందిగా

Geddam Vijaya Madhuri Updated at: 17 Jan 2025 03:56 PM (IST)
1

వైష్ణవి చైతన్య తన హెయిర్​ స్టైల్​ని మార్చి న్యూ లుక్​తో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా సంక్రాంతి స్పెషల్ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

రాత్రి సమయంలో డాబాపై గాలిపటాలు ఎగురవేస్తూ.. సంక్రాంతి ఎంజాయ్ చేసింది వైష్ణవి. All about sankranthi night❤️✨ Soaring high like the kites, with dreams that touch the stars💫 అంటూ వాటికి క్యాప్షన్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)

3

ఆమె కళ్లకు కాంప్లిమెంట్ ఇస్తూ కొందరు కామెంట్లు చేస్తూ.. మరికొందరు క్యూట్​గా ఉన్నావంటూ మెచ్చుకుంటున్నారు. ఈ భామ యూట్యూబ్​ నుంచి కెరీర్ మొదలు పెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)

Continues below advertisement
4

సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ.. ఇప్పుడు హీరోయిన్​గా లైఫ్​ని మొదలుపెట్టింది. బేబి సినిమాతో క్రేజీ హిట్​ని అందుకుని ఇప్పుడు మంచి అవకాశాలు దక్కించుకుంటుంది.(Images Source : Instagram/Vaishnavi Chaitanya)

5

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న సినిమాలో వైష్ణవి హీరోయిన్​గా చేస్తుంది. అలాగే తమిళ్ సినిమాల్లోకి వెళ్తూ కెరీర్​ను ముందుకు తీసుకెళ్తోంది వైష్ణవి. (Images Source : Instagram/Vaishnavi Chaitanya)

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.