Vaishnav Tej: తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డు చూసుకుని మురిసిపోతున్న మెగా హీరో వైష్ణవ్ తేజ్
తొలి సినిమా ఉప్పెనతో ఫిల్మ్ ఫేర్ అవార్డు సొంతం చేసుకున్నాడు మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్. Image Credit: Vaishnav Tej/ Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఉప్పెన సినిమాకు గాను బెస్ట్ డెబ్యూ మేల్ కేటగిరీలో అవార్డు సొంతం చేసుకున్నారు. Image Credit: Vaishnav Tej/ Instagram
ఆ సినిమా తర్వాత వరుసగా కొండపొలం, రంగ రంగ వైభవంగా సినిమాలు చేసినటప్పటికీ ఆ స్థాయి విజయం మాత్రం అందుకోలేకపోయాడు. Image Credit: Vaishnav Tej/ Instagram
ప్రస్తుతం మరో కొత్త సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో తేజ్ కి జోడీగా శ్రీలల నటించనుంది. Image Credit: Vaishnav Tej/ Instagram
పంజా వైష్ణవ్ తేజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంతే విపరీతమైన ఇష్టం. అందుకే స్టైల్ లో తనని ఫాలో అవుతూ ఉంటాడు. Image Credit: Vaishnav Tej/ Instagram
వైష్ణవ్ తేజ్. Image Credit: Vaishnav Tej/ Instagram