Unstoppable With NBK: ‘అన్‌స్టాపబుల్’కు ఏపీ సీఎం చంద్రబాబు - గ్రాండ్ వెల్‌కం ఇచ్చిన ‘ఆహా’ టీమ్!
ABP Desam
Updated at:
20 Oct 2024 05:58 PM (IST)

1
‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చారు. ఆయన ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ ఈరోజు జరిగింది. నందమూరి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
2
చంద్రబాబు నాయుడుకు ఆహా టీమ్ గ్రేట్ వెల్‌కమ్ ఇచ్చారు. బాలకృష్ణ కూడా స్వయంగా క్యారవాన్ వద్దకు వచ్చి చంద్రబాబును రిసీవ్ చేసుకున్నారు.

3
నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ మిగతా టాక్ షోల నుంచి ‘అన్‌స్టాపబుల్’ను వేరు చేస్తుంది.
4
ఇప్పటివరకు బాలయ్యలో చూడని ఒక కొత్త కోణాన్ని ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’ షోలో చూడవచ్చు.
5
ఇంతకు ముందు సీజన్లలోనే ఒకసారి చంద్రబాబు ఒకసారి గెస్ట్‌గా వచ్చారు.
6
ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో ఒకసారి ఈ షోకు వచ్చారు.