Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Naga Manikanta Elimination : బిగ్‌బాస్ 8 ఈవారం ఎలిమినేట్ అయిన మణికంఠ.. పృథ్వీకి బదులు అతను బయటకి రావడానికి కారణాలివే
బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగు నుంచి ఈ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఈ ఎలిమినేషన్ వెనుక చాలా పెద్ద కారణాలే ఉన్నాయి. (Images Source : Starmaa)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓటింగ్ ప్రకారం ఈ వారం పృథ్వీ రాజ్ ఎలిమినేట్ కావాల్సి ఉంది. అతని రూడ్ బిహేవియర్, పైగా ఓటింగ్ ప్రకారం అతను బయటకు వెళ్లాల్సి ఉంది. దీంతో అందరూ అతను ఎలిమినేట్ అవుతాడనుకున్నారు.(Images Source : Starmaa)
అయితే ఊహించని రీతిలో తెరపైకి నాగమణికంఠ వచ్చాడు. హెల్త్ బాలేదంటూ.. బిగ్‌బాస్ నుంచి వెళ్లిపోతానంటూ.. ఎవరూ ఓట్ చేయొద్దంటూ మణికంఠ చెప్పాడు. (Images Source : Starmaa)
దీంతో పృథ్వీ లైన్ క్లియర్ అయిపోయింది. అందుకే పృథ్వీ గెడ్డం తీసేస్తే మూడు వారాలవరకు నామినేషన్స్‌లో ఉండవంటూ నాగార్జున ఆఫర్ ఇచ్చారు. కానీ పృథ్వీ దానికి నో చెప్పాడు. గెడ్డమే ముఖ్యమనుకున్నాడు.(Images Source : Starmaa)
హెల్త్ బాగోలేకపోవడం.. మెంటల్‌గా స్టెబిలిటీగా ఉండలేకపోతున్నానంటూ మణికంఠ నాగార్జునకు కూడా తెలిపాడు. నాగ్ వేసిన జోక్‌లను కూడా నాగమణికంఠ తీసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. (Images Source : Starmaa)
పైగా హోజ్లో కూడా మణికంఠను అందరూ కార్నర్ చేస్తున్నారు. అతని సింపతీ ప్లే చేస్తున్నాడంటూ నామినేట్ చేయడం.. పర్సనల్‌గా టార్గెట్ చేస్తున్నారు. దీంతో గేమ్‌ని ఆడలేకపోతున్నానంటూ ఇంటి నుంచి తానే నేరుగా బయటకు వచ్చేస్తానంటూ నాగార్జునకు చెప్పాడు మణికంఠ.(Images Source : Starmaa)