Janaki Kalaganaledu Vishnu Priya : యదుకుమారుడే లేని వేళలో..వెతలు రగిలెనే రాధ గుండెలో…రాధగా మారిన అల్లరి మల్లిక!
RAMA | 03 Jul 2024 03:49 PM (IST)
1
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విష్ణుప్రియ..లేటెస్ట్ గా రాధ గెటప్ లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. ఆ ఫొటోస్ కింద... యదుకుమారుడే లేని వేళలో….! వెతలు రగిలెనే రాధ గుండెలో..అని పోస్ట్ పెట్టింది
2
జానకి కలగనలేదు సీరియల్‌లో మల్లిక క్యారెక్టర్లో నటించింది విష్ణు ప్రియ. తెలుగుతో పాటూ తమిళంలోనూ సీరియల్స్ లో నటించింది. సీరియల్ నటుడు సిద్దార్ధ వర్మతో పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకెళుతోంది విష్ణుప్రియ
3
హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని..స్మాల్ స్క్రీన్ పై నిలదొక్కుకునేందగుకు రెండేళ్లు పట్టిందని ఇప్పుడు హ్యాపీగా ఉన్నానంటోంది విష్ణుప్రియ.
4
విష్ణుప్రియ (Image credit: vishnupriyaaofficial /Instagram)
5
విష్ణుప్రియ (Image credit: vishnupriyaaofficial /Instagram)
6
విష్ణుప్రియ (Image credit: vishnupriyaaofficial /Instagram)