Anasuya Bharadwaj : అనసూయను చూస్తే 'ఆ కళ్లలోనా ఏదో గమ్మత్తు ఉన్నాదే ఆ వాలు కళ్ళు విసిరి నన్ను లాగేసుకున్నాదే' అనాల్సిందే
యాంకర్ అనసూయ ఫోటోషూట్లకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
తాజాగా పర్పుల్ కలర్ లెన్స్ పెట్టుకుని.. దానికి తోడు సన్‌గ్లాసెస్ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది అనసూయ. కైపెక్కించేలా చూస్తూ.. ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
నిషా కళ్లతో వల వేస్తూ.. గోల్డెన్ మేకప్ లుక్‌లో చాలా స్టైలిష్‌గా కనిపించింది అనసూయ. హెయిర్ లీవ్ చేసుకుని ఫోటోలు దిగింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. వాటికి అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. హాట్‌గా ఉన్నావంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Images Source : Instagram/Anasuya Bharadwaj)
అనసూయ టీవీకి దూరమై పూర్తిగా తన కెరీర్‌ను సినిమాలవైపు నడిపింది. ప్రస్తుతం ఈమెకు మంచి ఆఫర్లే వస్తున్నాయి. పుష్ప 2లో కూడా ఈమె కీలకపాత్ర పోషిస్తుంది.(Images Source : Instagram/Anasuya Bharadwaj)
అందరూ ఆమె బుల్లితెరకు దూరమైపోయింది అనుకుంటున్న తరుణంలో మాటీవీలో ఓ ప్రోగ్రామ్‌తో మళ్లీ తెరపైకి వచ్చింది. (Images Source : Instagram/Anasuya Bharadwaj)