Ashika Gopal Padukone Photos: 'త్రినయని' ఆషిక గోపాల్ లేటెస్ట్ పిక్స్
ABP Desam
Updated at:
18 May 2023 01:52 PM (IST)
1
ఆషిక గోపాల్ పదుకొనె..'కథలో రాజకుమారి' సీరియల్ తో తెలుగు టీవీ ప్రేక్షకులకు పరిచయం అయింది. మంచి రేటింగ్స్ తో ఆ సీరియల్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ప్రస్తుతం ఆషిక 'త్రినయని' అనే సీరియల్ లో నటిస్తోంది. భవిష్యత్ తెలిసిన అమ్మాయిగా..కుటుంబాన్ని రక్షిస్తున్న పాత్రలో నటిస్తోంది
3
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆషిక ఎప్పటికప్పుడు ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంటుంది..
4
'త్రినయని' ఆషిక గోపాల్ పదుకొనె (Image Credit: Aashika Gopal Padukone Actress/Instagram)
5
'త్రినయని' ఆషిక గోపాల్ పదుకొనె (Image Credit: Aashika Gopal Padukone Actress/Instagram)
6
'త్రినయని' ఆషిక గోపాల్ పదుకొనె (Image Credit: Aashika Gopal Padukone Actress/Instagram)