✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

సత్యభామ అక్టోబరు 05 ఎపిసోడ్ హైలెట్స్: లేడీస్ హాస్టల్ చుట్టూ చక్కర్లు కొడుతున్న క్రిష్ - మహదేవయ్యతో ఆడుకుంటున్న సత్యభామ!

RAMA   |  05 Oct 2024 10:03 AM (IST)
1

పెత్తనం చిన్న కోడలి చేతిలోకి వెళ్లిపోయింది ఇక మరచెంబు, మడతకుర్చీ చూసుకోవాల్సిందే అని భైరవిని రెచ్చగొడుతుంది పనిమనిషి పంకజం.. భైరవి కోపంతో రగిలిపోతుంటుంది..సత్యను ఇంట్లోంచి పంపించేయాలని ప్లాన్ చేసుకుంటుంది

2

సత్య బర్త్ డే ఎప్పుడో తెలుసుకునేందుకు క్రిష్ తిప్పలు పడుతుంటాడు. తెలుగు మాసాల్లో అర్జునుడిని తలుచుకోగానే గుర్తొస్తుంది ..ఆ నెలలో పుట్టాను ఏంటో తెలుసుకుని వస్తేనే ఫస్ట్ నైట్ అంటుంది సత్య. తెలుగు నెలలు తెలుసుకునేందుకు తిప్పలు పడతాడు క్రిష్

3

తండ్రి కాని తండ్రి మహదేవయ్యని అడిగితే..మోసాలు తెలుసుకానీ మాసాలు తెలియదంటాడు. ఇంట్లో పనిమనిషిని అడిగితే ఏదేదో మాట్లాడుతుంది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి అనుకుంటాడు క్రిష్. ఇంతలో సత్య వచ్చి సెటైర్స్ వేస్తుంది..

4

పెద్ద కోడలు సీమంతం గురించి డిస్కషన్ జరుగుతుంది. గ్రాండ్ గా చేద్దాం అంటారు సత్య-క్రిష్. ఈ హడావుడి నాకు ఇష్టం లేదంటాడు రుద్ర.. పుట్టేది అసలైన వారసుడు హంగామా చేయకపోతే ఎలా అంటుంది సత్య. అనవసరంగా మనం ఇన్వాల్వ్ అవడం ఎందుకు క్రిష్ అంటుంది సత్య. మనం పరాయివాళ్లమా అని క్రిష్ అంటే.. ఎలాగూ బావగారంటే మావగారికి ప్రత్యేకమైన ఇష్టం అంటుంది.

5

నీతో అలా చెప్పాడా అని భైరవి అంటే నేను చెప్పింది తప్పా అని మహదేవయ్యని అడుగుతుంది. బాపూకి తన బిడ్డలంతా సమానమే అంటాడు క్రిష్. అలాంటప్పుడు యూత్ లీడర్ పదవి బావగారికి కాకుండా నీకెందుకు ఇచ్చారు..పెద్దకొడుకు కదా అంటంది. నీ అనుమానం ఏంటని క్రిష్ అంటే..నేను సరదాగా మాట్లాడుతున్నా... పెద్ద కొడుకు వారసుడిని ఇస్తున్నప్పుడు ఆ కొడుకుపై ప్రత్యేక అభిమానం ఉండదా ఏంటి అంటుంది.

6

సీమంతానికి ఏర్పాట్లు చేయమని క్రిష్ కి..రేణుకని బాగా చూసుకోమని రుద్రకి చెబుతాడు. సత్యమాట ఫైనల్ కావడం మహదేవయ్య సరే అనడంతో భైరవికి మరింత కోపం పెరుగుతుంది

7

క్రిష్ కి మరో ఫజిల్ ఇచ్చింది సత్య.. లేడీస్ హాస్టల్ చుట్టూ తిరుగుతున్నాడు. సత్యభామ అక్టోబరు 07 సోమవారం ఎపిసోడ్ లో దే హైలెట్...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • సత్యభామ అక్టోబరు 05 ఎపిసోడ్ హైలెట్స్: లేడీస్ హాస్టల్ చుట్టూ చక్కర్లు కొడుతున్న క్రిష్ - మహదేవయ్యతో ఆడుకుంటున్న సత్యభామ!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.