✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్
  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • బ్రహ్మముడి అక్టోబరు 05 ఎపిసోడ్ హైలెట్స్: కావ్యను ఇంటికి తీసుకొచ్చిన అపర్ణ..రుద్రాణిని ఉతికారేసిన స్వప్న

బ్రహ్మముడి అక్టోబరు 05 ఎపిసోడ్ హైలెట్స్: కావ్యను ఇంటికి తీసుకొచ్చిన అపర్ణ..రుద్రాణిని ఉతికారేసిన స్వప్న

RAMA Updated at: 05 Oct 2024 09:41 AM (IST)
1

సామంత్ గ్రూప్ కి అవార్డ్ రావడంతో ఆవేశంతో ఇంటికెళ్లిన రాజ్ కావ్యను తిడతాడు. అపర్ణ, ఇందిరాదేవి ఏం జరిగిందో తెలుసుకుందాం అన్నప్పటికీ కూడా రాజ్ అసలు మాట్లాడే అవకాశం ఇవ్వడు. రుద్రాణి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటుంది

Download ABP Live App and Watch All Latest Videos

View In App
Continues below advertisement
2

ఎవరు ఏం చెప్పినా ఆ కళావతి ఇంటికి ద్రోహం చేసిందని భావించిన రాజ్.. కావ్య దుస్తులు, పెళ్లి ఫొటోలు తీసుకొచ్చి నిప్పు పెడతాడు. ఇంట్లో అందరూ ఆపేందుకు ఎంత ప్రయత్నించినా మాట వినడు. రుద్రాణి, రాహుల్, ధాన్యలక్ష్మి తప్ప అందరూ బాధపడతారు.

3

ఈ లోగా వర్షం పడి రాజ్ అంటించిన మంట ఆగిపోతుంది...స్త్రీ అంటే ప్రకృతితలో సమానం అలాంటి స్త్రీకి అవమానం జరిగితే ప్రకృతే కాదు పంచభూతాలు కూడా సహించవంటుంది అపర్ణ. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా కావ్య నిర్దోషి అని ప్రకృతే చెబుతోందని ఫైర్ అవుతుంది.

Continues below advertisement
4

ఎంట్రా ఇలా జరిగింది..నిజంగానే కావ్యకు ప్రకృతి సహకరిస్తోందా అని రుద్రాణి అంటే.. హైదరాబాద్ లో వాన ఎప్పుడు పడుతుందో ఆగుతుందో తెలియదు.. పంచభూతాలు మిరాకిల్ ఏంటిలే అంటాడు రాహుల్

5

ఏడుస్తూ కూర్చున్న కావ్య దగ్గరకి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది కనకం..జరిగినదంతా మొత్తం చెబుతుంది కావ్య.

6

లాస్ట్ వరకూ వచ్చి ఎందుకిలా చేశావ్. కావ్యను నడిపిస్తున్నది మనమే అని తెలిసిపోయింది..ఇప్పుడు ఆమె డిజైన్లు ఇవ్వను అని చెప్పింది కదా అంటాడు సామంత్.

7

టెన్షన్ పడొద్దని చెప్పిన అనామిక...రుద్రాణికి కాల్ చేస్తుంది. జరిగినదంతా చెబుతుంది రుద్రాణి.. జన్మలో రాజ్ కావ్యను క్షమించడు అని చెబుతుంది.

8

రుద్రాణి-అనామిక మాట్లాడుకుంటుంటే స్వప్న వింటుంది. ఆ వెనుకే వచ్చి రుద్రాణిని ముసుగేసి వాయించేసి వెళ్లిపోతుంది. అక్కడకు వచ్చిన రాహుల్ ఏం జరిగిందని అడుగుతాడు.. నన్ను ఎవరో కొట్టారు అని చెబుతుంది.

9

అప్పుడే వచ్చిన స్వప్న ఏం జరిగిందని ఏమీ తెలియనట్టు అడుగుతుంది. ఎంతమంది కొంపలు కూల్చారో వాళ్లలో ఎవరో వచ్చి కొట్టి ఉంటారు .. ఇకనైనా జాగ్రత్త అని చెప్పేసి వెళ్లిపోతుంది...

10

అమ్మ ఏది అని రాజ్ వచ్చి అడిగితే...మీ అమ్మ గుడికి వెళ్లింది ఆ కావ్యను కలిసేందుకు అని రుద్రాణి చెబుతుంది. జరిగినదంతా చెప్పిన అపర్ణ.. నువ్వు ఇప్పుడు వాడికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు..ఇంటికొచ్చి బుద్ధిగా కాపురం చేసుకో అంటుంది... వెంటబెట్టుకుని ఇంటికి తీసుకొస్తుంది.. బ్రహ్మముడి అక్టోబరు 7 సోమవారం ఎపిసోడ్ లో ఇదే హైలెట్...

NEXT PREV
Continues below advertisement
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.