✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Today Episode Highlights: సత్యని చంపే ప్లాన్ లో రుద్ర - నందిని రియాక్షన్ కు షాక్ అయిన హర్ష!

RAMA   |  11 Oct 2024 10:17 AM (IST)
1

మైత్రిని ఫారిన్ పంపించేందుకు లోన్ కోసం ట్రై చేస్తుంటాడు హర్ష.. ఇంతలో అక్కడకు వచ్చిన మైత్రి నేనంటే ఎందుకింత అభిమానం అని అడుగుతుంది. ఓ స్నేహితుడిగా నాకు నీ భవిష్యత్ ముఖ్యం అంటాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిన్ను వదలను అనుకుంటుంది మైత్రి.

2

రేణుకకి ప్రమాదం సంగతి తెలిసి అందరూ టెన్షన్ పడతారు. మహదేవయ్య, భైరవి, జయమ్మ, క్రిష్ అందరూ హడావుడిగా వచ్చేస్తారు. రేణుక ఏడుస్తుంటే రుద్రలో భయం పెరుగుతుంది. ఏం జరిగిందో చెప్పండని మహదేవయ్య రెట్టిస్తాడు

3

నోరు మెదపరేంటి బావగారూ అన్న సత్య.. అక్కడి కడుపుపోయింది..ఇంకెప్పటికీ పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్ చెప్పిందంటుంది. మహదేవయ్య కూలబడిపోతాడు..భైరవి కంగారుగా ప్రశ్నలు అడుగుతుంది. ఇంతలో పోలీసులు వస్తారు. ఏంటిదంతా అంటే వారసుడిని చంపిన హంతకుడిని అరెస్ట్ చేసేందుకు నేనే పిలిచాను అంటుంది సత్య

4

వాడెవడో చెబితే నేనే చంపేస్తా అని ఊగిపోతాడు మహదేవయ్య.. మీ పెద్దకొడుకు రుద్ర అని చెప్పేస్తుంది సత్య. అదే విషయం రేణుకని పోలీసులు అడిగితే.. అంతా అబద్ధం అని తన భర్తే తనని సేవ్ చేశాడని చెబుతుంది. దీంతో ఇంట్లో అందరూ సత్యపై రివర్సవుతారు. పోలీసులు వెళ్లిపోతారు

5

సత్యకు శిక్ష వేసేందుకు అందరూ సిద్ధమైన సమయంలో.. రేణుక నిజం చెప్పేస్తుంది. పోలీసుల ముందు ఇంటి పరువు పోకూడదని అలా చెప్పానంటూ పోయిన బిడ్డపై ప్రమాణం చేస్తుంది. మహదేవయ్య రుద్రని చితక్కొడతాడు.

6

భైరవి కూడా రేణుకను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. సత్యని ఎలా అనుమానించగలిగాల్ అని రేణుక క్రిష్ ని క్వశ్చన్ చేస్తుంది...

7

నందిని గదిలో గేమ్ ఆడుకుంటుంటే అక్కడకు వెళ్లిన హర్ష.. ప్లాబ్లెమ్ సాల్వ్ చేసినా నన్ను పట్టించుకోవడం లేదంటాడు..

8

సత్యభామ అక్టోబరు 12 శనివారం ఎపిసోడ్ లో భైరవి..పెద్దకొడలిపై ఫైర్ అవుతుంది.. మీరు అక్కని కాదు బావగారిని నిలదీయాలి అంటుంది సత్య. ఇంతలో క్రిష్ వస్తాడు.. మరోవైపు సత్యను వేసేస్తే కానీ ప్రశాంతత లేదంటాడు రుద్ర.. మహదేవయ్య షాక్ అవుతాడు...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Today Episode Highlights: సత్యని చంపే ప్లాన్ లో రుద్ర - నందిని రియాక్షన్ కు షాక్ అయిన హర్ష!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.