ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today September 21th: చిన్నా ఆ ఇంటి వారసుడు కాదా..'ప్రస్థానం' మూవీ స్టోరీ దించేశారు - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!

Satyabhama Serial Today September 21th: చిన్నా ఆ ఇంటి వారసుడు కాదా..'ప్రస్థానం' మూవీ స్టోరీ దించేశారు - సత్యభామ సీరియల్ సెప్టెంబరు 21 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA Updated at: 21 Sep 2024 09:40 AM (IST)
1

నా గురించి ఆలోచించడం లేదా క్రిష్ అని బాధపడుతుంది సత్య... ఈ గొడవలన్నీ మా బాపూ MLA అయ్యేవరకూ మాత్రమే ఆ తర్వాత నువ్వు ఏం చెప్పినా వింటాను అంటాడు క్రిష్

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

చాలా గొడవలు పడి అలసిపోయాం..ఇక సంతోషంగా ఉందాం అంటాడు క్రిష్..కేవలం నాన్న గురించే నీతో ఇలా ప్రవర్తించాల్సి వస్తోంది సంపంగి..నువ్వు లేకుండా నేను ఉండలేను అనుకుంటాడు...

3

క్రిష్ ని రెస్ట్ తీసుకోమంటే..నువ్వు పక్కనే ఉండు అంటాడు. పక్కన ఉండాలా మనసులో ఉండాలా అని సెటైర్ వేస్తుంది సత్య.. కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు

4

క్రిష్ ని వాకింగ్ తీసుకెళుతుంది సత్య.. నేను నడవాలి అంటే నీ చేయి నా చేతిలో ఉండాలంటాడు క్రిష్. అదేం కుదరదు అనేస్తుంది సత్య.. కానీ క్రిష్ తూలిపడబోతుంటే వెళ్లి పట్టుకుంటుంది..ఇద్దరూ నవ్వుకుంటారు

5

గాయం తగ్గిందా డాక్టర్ అంటే..తగ్గింది కానీ పిచ్చి వేషాలు పెరిగాయ్ అని సత్య సెటైర్ వేస్తుంది...

6

తనపై అటాక్ చేసింది ఎవరంటూ మహదేవయ్య ఆలోచనలో పడతాడు..ఇంతలో వచ్చిన అనుచరుడు నరసింహం జాడ తెలిసిందని చెబుతాడు. వెంటనే బయలుదేరి వెళ్లి...వాడిపై గన్ ఎక్కుపెట్టడంతో ఇదంతా చేయించింది నీ పెద్ద కొడుకే అని చెప్పేస్తాడు

7

పెద్దకొడుకు రుద్రపై ఆవేశంతో ఊగిపోయిన మహదేవయ్య...ఆస్తులన్నీ నీ పేరుమీదే ఉన్నాయ్ చూడు అని ప్రూఫ్ చూపిస్తాడు. ఏవీ చిన్నా గాడి పేరుమీద లేవు..ఎందుకంటే వాడు నా కొడుకు కాదని బాంబ్ పేలుస్తాడు..ఇదంతా సత్య వినేస్తుంది. సెప్టెంబరు 23 సోమవారం ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది...

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.