✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Satyabhama Serial Today October 24th Highlights : పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తే ఇట్లనే ఉంటుంది .. ఇచ్చిపడేసిన సత్య - సత్యభామ అక్టోబరు 24 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  24 Oct 2024 09:46 AM (IST)
1

సత్య పూజ చేస్తుంటే సంజయ్ సీక్రెట్ గా ఫొటోస్ తీస్తాడు..అది చూసి నిలదీస్తుంది సత్య. క్రిష్ వచ్చిన తర్వాత మాట మార్చేసిన సంజయ్.. నాకు కాబోయే భార్యకి ఈ పిక్స్ పంపించి ఇంత పద్ధతిగా ఉండాలని చెప్పేందుకు తీశానంటాడు. సంజయ్ కి సారీ చెప్పి సత్యను తీసుకెళ్లిపోతాడు క్రిష్.. సంజయ్ క్రూరంగా నవ్వుకుంటాడు..

2

హర్షకు కాఫీ తీసుకొచ్చి ఇచ్చిన నందిని..నీతో పాటూ హైదరాబాద్ వస్తానంటుంది. నాక్కూడా నువ్వొస్తే బావుంటుంది అనిపించి మూడు టికెట్లు బుక్ చేశానంటాడు. ఆ మాటలు విన్న మైత్రి ఆవేశంగా లోపలకు వెళ్లి హర్ష-నందిని ఫొటో తీసి విసిరికొడుతుంది. అందరూ వచ్చి అడిగితే పొరపాటున పడిపోయింది అని అబద్ధం చెబుతుంది

3

సారీ చెప్పినట్టే చెప్పి క్లీన్ చేస్తూ కావాలని చేతికి గాయం చేసుకుంటుంది. హర్ష ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే మైత్రి నొప్పి అని అరుస్తుంటుంది. ఫొటో గురించి ఎవ్వరూ పట్టంచుకోవడం లేదని నందిని ఫైర్ అవుతుంది. సాయంత్రానికి మంచి ఫొటో తీసుకొస్తానని చెప్తాడు హర్ష. సంధ్యని వాడుకుని నాటకం మొదలెట్టాలి అనుకుంటుంది మైత్రి

4

క్రిష్ స్నానం చేసి వచ్చిన తర్వాత ఫొటోస్ తీస్తూ ఏడిపిస్తుంది.. నీకు అవసరం అయితే మంచిగా రెడీ అయి ఫోజులిచ్చేవాడినిగా అంటాడు. పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తే ఎలా ఉంటుందో అర్థమైందా అని సత్య అడిగితే..క్రిష్ కవిత చెప్పి సత్యను నవ్విస్తాడు

5

నందిని డల్ గా ఉంటుంది.. ఇంట్లో అందర్నీ ఎందుకు పిలిచావ్ అని అంటే చెల్లి అంటే ఏ అన్నకి అయినా చెల్లి అడిగితే అంతే కదా అంటాడు. కన్విన్స్ అయిన నందిని సరే అంటుంది.

6

మహదేవయ్య క్రిష్ కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. క్రిష్ వచ్చిన తర్వాత నీతో మాట్లాడాలి అని తీసుకెళ్లి .. ఈ ఇంట్లో నేను నిన్నుతప్ప ఎవర్నీ నమ్మను కానీ నీకు నీ మనుషులు ఉంటారని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.

7

హైదరాబాద్ వెళ్లాలని క్రిష్ చెప్పిన మాటవిని..నేను కూడా నీతో వస్తానంటుంది సత్య...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Satyabhama Serial Today October 24th Highlights : పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తే ఇట్లనే ఉంటుంది .. ఇచ్చిపడేసిన సత్య - సత్యభామ అక్టోబరు 24 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.