Rashmi Goutam: బాత్ టబ్‌లో యాంకర్ రష్మి - ఓపెన్ ప్లేస్‌లో జలకాలాటలు!
‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోస్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ రష్మి.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో తెలిసింది. - Image Credit: Rashmi Goutam/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరష్మి తాజాగా.. పోస్ట్ చేసిన బాత్ టబ్ ఫొటోలు చూసి ఆమె ఫాలోవర్లు ఔరా అంటున్నారు. - Image Credit: Rashmi Goutam/Instagram
ఓపెన్ ప్లేస్‌లో ఉన్న బాత్ టబ్‌లో జలకాలాడుతున్న రష్మికను చూసి.. మరీ అంతా పబ్లిగ్గానా అని ఆశ్చర్యపోతున్నారు. - Image Credit: Rashmi Goutam/Instagram
అయితే, అది ఓపెన్‌గా ఉన్న ప్రైవేట్ ప్లేస్. ప్రకృతి అందాల మధ్య ఉన్న ఆ బాత్ టబ్‌లో దిగితే.. అస్సలు టైమ్ అనేదే తెలీదు. - Image Credit: Rashmi Goutam/Instagram
రష్మీ నటించిన ‘బాయ్స్ హాస్టల్’ మూవీ ఇటీవలే థియేటర్లలో రిలీజైంది. - Image Credit: Rashmi Goutam/Instagram
ఈ మూవీ ట్రైలర్ బాగుందనే టాక్ వచ్చినా.. రిలీజ్ టైమ్‌లో థియేటర్లు మాత్రం ఖాళీగానే కనిపించాయి. - Image Credit: Rashmi Goutam/Instagram
దీంతో రష్మికి ఈ మూవీ కూడా కలిసి రాలేదు. - Image Credit: Rashmi Goutam/Instagram
ఈ మూవీకి ముందు ఆమె నటించిన ‘భోళా శంకర్’ మూవీ రిజల్ట్ కూడా అంతే. - Image Credit: Rashmi Goutam/Instagram
బాత్ టబ్‌లో యాంకర్ రష్మి