Rashmi Gautam : రెడ్ ఫ్రాక్ లో రష్మి గౌతమ్ అదిరిపోలా!
రష్మి గౌతమ్ ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా జబర్దస్త్ కామెడీషో ద్వారా బాగా పాపులర్ అయింది. స్మాల్ స్క్రీన్ పై వెలుగుతూనే అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆమెకు మూగ జీవాలంటే ఎంత ప్రేమో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మహిళలపై జరిగే అకృత్యాలపై కూడా రష్మి స్పందిస్తూ ఉంటుంది.
రష్మి బిగ్ బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్గా రాబోతోందనే టాక్ వచ్చింది. ఇందుకోసం భారీగానే డిమాండ్ చేసిందట. ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది
తాజాగా రెడ్ ఫ్రాక్ వేసుకున్న పిక్స్ షేర్ చేసింది రష్మి
రష్మీ గౌతమ్ (Image Courtesy : rashmigautam / Instagram)