Nuvvunte Naa Jathaga Serial Today February 18th Highlights : దేవా ఇంటిని వదిలి వెళ్లిపోతున్న మిధున.. పట్టరాని సంతోషంలో త్రిపుర, నువ్వుంటే నా జతగా ఈరోజు హైలెట్స్

సూర్యకాంతం త్రిపురకు వీడియో కాల్ చేసి.. ఇంట్లో జరిగిన విషయం చెప్తుంది. పది లక్షలు మిధున ఇచ్చినందుకు దేవాను మావయ్య తిట్టారని చెప్తుంది.(Images Source : Disney + Hotstar)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఈలోపు దేవా దగ్గరికి వచ్చి మిధున నేను ఇంటికి వెళ్తాను డ్రాప్ చేయండి అని అడుగుతుంది. దీంతో షాక్ అయినా దేవా ఏంటి మళ్లీ చెప్పు.. నాకు వినపడలేదా.. లేదా విన్నది కరెక్టేనా అంటూ మరోసారి అడుగుతాడు. (Images Source : Disney + Hotstar)

నేను మా అమ్మవాళ్ల ఇంటికి వెళ్తున్నాను. నన్ను డ్రాప్ చేయండి అంటూ మిధున మళ్లీ అడుగుతుంది. చెవులకు ఎంత శ్రవణంగా ఉందో తెలుసా అంటూ దేవా సంతోషపడతాడు. (Images Source : Disney + Hotstar)
మరోపక్క మిధున పుట్టింట్లో హర్షవర్దన్ బర్త్ డే సెలబ్రేషన్‌కు డెకరేషన్ జరుగుతుంది. ఈలోపు హర్షవర్దన్ వచ్చి నా కూతురు లేని ఇంట్లో నేను పుట్టినరోజు జరుపుకోను ఇవి ఆపేయండి అని వెళ్లిపోతాడు. (Images Source : Disney + Hotstar)
దేవా ఇంట్లో వాళ్ల అందరినీ పిలిచి.. మనకు పట్టుకున్న పీడ పోతుందంటూ.. డ్యాన్స్ వేస్తాడు. దీంతో అందరూ ఏమైంది.. మ్యాటర్ చెప్పకుండా ఇలా డ్యాన్స్ వేస్తున్నాడనుకుంటారు ఇంటి సభ్యులు. (Images Source : Disney + Hotstar)
మిధున పుట్టింటికి వెళ్లిపోతుందని.. దేవా చెప్తాడు. నన్ను క్షమించు అమ్మ నీకు ఫుడ్ పెట్టకపోతే నువ్వు ఇంట్లో ఉండవని వెళ్లిపోతావని అనుకున్నాని చెప్తుంది శారద. (Images Source : Disney + Hotstar)
అత్తా మామయ్యల కాళ్లకి దండం పెట్టిన మిధున బయలుదేరుతానని చెప్తుంది. మళ్లీ వస్తానని చెప్పడంతో దేవా మళ్లీ రావడం కాదు.. వెళ్తా అని చెప్పు అంటాడు దేవ. (Images Source : Disney + Hotstar)
మిధున దేవా బండిపై కూర్చొంటుంది. దేవా పుట్టింటికి సంతోషంగా తీసుకెళ్లేందుకు సిద్ధమవుతాడు. (Images Source : Disney + Hotstar)
ఈ విషయాన్ని సూర్యకాంతం త్రిపురకు ఫోన్ చేసి చెప్తుంది. దీంతో త్రిపుర సంతోషపడడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.(Images Source : Disney + Hotstar)