Navya Swamy : ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నాదా.. సీరియల్స్ కే పరిమితమైందా!
నా పేరు మీనాక్షి' సీరియల్ తో తెలుగు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులు సంపాదించుకున్న నవ్యస్వామి...'ఆమెకథ' సీరియల్ తో ఫుల్ పాపులర్ అయింది. 'కంటే కూతుర్నే కనాలి' సీరియల్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన నవ్యస్వామి డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయింది. కన్నడ సీరియల్స్ లో నటించిన తర్వాత తెలుగు స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది..
వెబ్ సిరీస్ లు, సినిమాలలో కూడా అదృష్టం పరీక్షించుకుంది కానీ పెద్దగా కలసిరాలేదు. బుట్టబొమ్మ సినిమాలో అర్జున్ దాస్ తో కలసి నటించింది. ఆ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రాలేదు...స్మాల్ స్క్రీన్ పై మళ్లీ వస్తుంది అనుకున్నారు కానీ నవ్య ఏ సీరియల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు లేదు..
ఆమెకథ నటుడు రవికృష్ణతో ప్రేమలో ఉందనే ప్రచారం జరిగింది కానీ...ఇద్దరం మంచి స్నేహితులమే అని క్లారిటీ ఇచ్చారు రవికృష్ణ, నవ్యస్వామి
నవ్యస్వామి (image credit : Navya Swamy/Instagram)
నవ్యస్వామి (image credit : Navya Swamy/Instagram)
నవ్యస్వామి (image credit : Navya Swamy/Instagram)