Sonal Chauhan : బంగారం పోతపోసినట్టుండే ఈ బ్యూటీకి ఆఫర్స్ ఉన్నాయ్ కానీ కెరీర్ టర్న్ చేసే హిట్ పడడం లేదు!

సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)
నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ తో పాటూ యంగ్ హీరోలతోనూ నటించింది సోనాల్ చౌహాన్. ఆమె నటించిన సినిమాల్లో హిట్స్ ఉన్నాయ్ కానీ సోనాల్ కి పెద్దగా కలిసొచ్చేందేమీ లేదు. అటు బాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.
బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సోనాల్..లెజెండ్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రభాస్-కృతిసనన్ ఆదిపురుష్ లో మండోదరి పాత్రలో నటించింది . గతేడాది నాగార్జున ఘోస్టో మూవీలో హీరోయిన్ గా మెరిసింది. ఇంకా పండగ చేస్కో, షేర్ ,సైజ్ జీరో, డిక్టేటర్, రూలర్, F3 సినిమాల్లోనూ నటించింది కానీ ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సోనాల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంటుంది..
సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)
సోనాల్ చౌహాన్ (Image credit: Sonal Chauhan/Instagram)