✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Samyuktha: ‘విరూపాక్ష‘ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్- అమ్మడు అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరైనా ఉంటారా?

Anjibabu Chittimalla   |  23 Jun 2024 08:04 AM (IST)
1

‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన సంయుక్త మీనన్.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ విజయంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. Photo Credit: Samyuktha/Instagram

2

‘బింబిసార’, ‘సార్’, ‘విరూపాక్ష’ ‘డెవిల్’ లాంటి సినిమాలతో అదిరిపోయే విజయాలను అందుకుంది. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. Photo Credit: Samyuktha/Instagram

3

టాలీవుడ్ లో తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంటుంది. ఇప్పటికే ‘మహారగ్ని’ మూవీలోనూ ఛాన్స్ దక్కించుకుంది. Photo Credit: Samyuktha/Instagram

4

ప్రస్తుతం నిఖిల్ తో ‘స్వయంభు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అటు మలయాళంలోనూ పలు సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోంది. Photo Credit: Samyuktha/Instagram

5

ఇక తాజాగా ముంబైలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న సంయుక్త.. అదిరిపోయే డ్రెస్సులో హాజరైంది. చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. Photo Credit: Samyuktha/Instagram

6

ప్రస్తుతం సంయుక్త లేటెస్ట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. Photo Credit: Samyuktha/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Samyuktha: ‘విరూపాక్ష‘ బ్యూటీ స్టన్నింగ్ లుక్స్- అమ్మడు అందానికి ఫిదా కాని వాళ్లు ఎవరైనా ఉంటారా?
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.