✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Kajal Aggarwal: తల్లైనా తగ్గని అందం- ఒంపు సొంపులతో కాజల్ కనువిందు

Anjibabu Chittimalla   |  23 Jun 2024 07:09 AM (IST)
1

తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. కుర్రహీరోల నుంచి స్టార్ హీరోల దాకా అందరితో కలిసి నటించింది. Photo Credit: Kajal A Kitchlu/Instagram

2

సుమారు దశాబ్దం పాటు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. Photo Credit: Kajal A Kitchlu/Instagram

3

తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లోనూ నటించింది. అక్కడ కూడా మంచి క్రేజ్ సంపాదించుకుంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram

4

కెరీర్ మంచి స్వింగ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది. కొద్ది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. Photo Credit: Kajal A Kitchlu/Instagram

5

రీసెంట్ గా మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. సెకెండ్ ఇన్నింగ్స్ లోనూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram

6

ఇటీవలే ‘సత్యభామ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పోలీస్ అధికారిగా నటించి ఆకట్టుకుంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram

7

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్ 2‘లో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు మరికొన్ని చిత్రాల్లోనూ యాక్ట్ చేస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagram

8

ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అమ్మడు అందానికి అందరూ ఫిదా అవుతున్నారు. Photo Credit: Kajal A Kitchlu/Instagram

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Kajal Aggarwal: తల్లైనా తగ్గని అందం- ఒంపు సొంపులతో కాజల్ కనువిందు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.