Madhura Nagarilo Keerthi Photos: చీరలో చూడచక్కగా ఉన్న 'మధురానగరి'లో రాధ (కీర్తి కేశవ్ భట్)
'మనసిచ్చి చూడు'' సీరియల్ లో భానుగా టీవీ ప్రక్షకులకు చేరువైంది కీర్తి కేశవ్ భట్. భానుగా తన అభినయంతో ఫాలోయింగ్ పెంచుకుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్తీకదీపం సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథలో పెద్దైన తర్వాత డాక్టర్ హిమగా జీవించేసింది. ఈ సీరియల్ లో అమాయకమైన పాత్రలో తింగరి అనిపించుకుంటూ నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది. కార్తీకదీపం సీరియల్ ముగియడంతో 'మధురానగరిలో' రాధగా నటిస్తోంది కీర్తి.
మనసిచ్చిచూడు, కార్తీకదీపం సీరియల్స్ తో టీవీ ప్రేక్షకులకు చేరువైన కీర్తి.. బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టిన తర్వాత అందరి ఇంట్లో అమ్మాయిగా మారిపోయింది
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కీర్తి..ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది
'మధురానగరిలో' రాధ (కీర్తి కేశవ్ భట్) (Image Credit: Keerthi Keshav Bhat / Instagram)