Karthika Deepam Priyamani: 'కార్తీకదీపం' సీరియల్ లో పనిమనిషి ప్రియమణి రియల్ గెటప్ చూస్తే షాకవుతారు!
బుల్లితెర బాహుబలి అనిపించుకున్న కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత , సౌందర్య పాత్రలు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే వీళ్లతో పాటూ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి. వాటిలో మోనిత పనిమనిషిగా నటించిన ప్రియమణి కూడా ఉంది.
ఈ ప్రియమణి అసలు పేరు శ్రీ దివ్య. సీరియల్ లో పనిమనిషి పాత్రే అయినా రెడీ అవడంతో ఆమెను మించి ఎవ్వరూ ఉండరనే చెప్పుకోవాలి. అయితే డాక్టర్ బాబు-వంటలక్కని చంపేయడం..మోనితని సైడ్ చేయడంతో పాటూ నెక్స్ట్ జనరేషన్ ఎంట్రీ ఇవ్వడంతో కథలోంచి ప్రియమణి కూడా పక్కకెళ్లిపోయింది.
కార్తీకదీపం సీరియల్ లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోస్ తో మురిపిస్తోంది శ్రీదివ్య.
కార్తీకదీపం ప్రియమణి (శ్రీ దివ్య) (Image credit: Sridivya /Instagram)