✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam Premi Vishwanath: వంటలక్క ( ప్రేమీ) రీ-ఎంట్రీ ఎప్పుడు!

ABP Desam   |  21 Sep 2023 12:19 PM (IST)
1

ప్రేమీ విశ్వ‌నాథ్(Premi Viswanath) అంటే తెలియకపోవచ్చు కానీ వంటలక్క అంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరనొచ్చోమో. ఈ పేరు అంత పాపులర్ మరి. 'కార్తీక దీపం' అనే ఒకే ఒక్క సీరియల్ తో హీరోయిన్స్ ని మించిన క్రేజ్ సొంతం చేసుకుంది.

2

తెలుగు సీరియల్స్ అన్నీ ఓ లెక్క కార్తీకదీపం మరో లెక్క. బుల్లితెర బాహుబలి గా నిలిచిపోయిందంటే అంత ఆదరణ దక్కించుకుంది మరి. ఈ సీరియల్ సక్సెస్ క్రెడిట్ ఇందులో నటించినవారందరకీ దక్కుతుంది కానీ సింహభాగం మాత్రం వంటలక్క దీపగా నటించిన ప్రేమీ విశ్వనాథ్ దే.

3

కార్తీకదీపం తర్వాత మళ్లీ ఏ సీరియల్ లోనూ కనిపించలేదు ప్రేమీ. దీంతో మళ్లీ ఎప్పుడొస్తావ్ వంటలక్క అని అడుగుతున్నారు తెలుగు బుల్లితెర ప్రేక్షకులు

4

ప్రేమీ విశ్వ‌నాథ్ (image credit : Premi Vishwanath/Instagram)

5

ప్రేమీ విశ్వ‌నాథ్ (image credit : Premi Vishwanath/Instagram)

6

ప్రేమీ విశ్వ‌నాథ్ (image credit : Premi Vishwanath/Instagram)

7

ప్రేమీ విశ్వ‌నాథ్ (image credit : Premi Vishwanath/Instagram)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam Premi Vishwanath: వంటలక్క ( ప్రేమీ) రీ-ఎంట్రీ ఎప్పుడు!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.