Brahmamudi Kiran Kanth: 'బ్రహ్మముడి' కవి (కిరణ్ కాంత్) బెజవాడ కుర్రాడే!
'గుప్పెడంత మనసు' సీరియల్ లో రిషికి మంచి స్నేహితుడు గౌతమ్ గా నటించిన కిరణ్ కాంత్..ప్రస్తుతం 'బ్రహ్మముడి' సీరియల్ లో కళ్యాణ్ గా నటనతో ఆకట్టుకుంటున్నాడు కిరణ్ కాంత్.
విజయవాడలో పుట్టిన పెరిగిన కిరణ్ కాంత్..కేఎల్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చేశాడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ప్రారంభించిన కిరణ్.. ఉయ్యాల జంపాల సీరియల్ తో స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టాడు
ఉయ్యాల జంపాల, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పౌర్ణమి, అమ్మ సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు కిరణ్ కాంత్.
గుప్పెడంత మనసు సీరియల్ లో హీరో క్యారెక్టర్ కాకపోయినా ఫ్రెండ్ గా మంచి పాత్ర దక్కించుకున్న కిరణ్ కాంత్ నటకు టీవీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు
'గుప్పెడంతమనసు' గౌతమ్, 'బ్రహ్మముడి' కళ్యాణ్ ( కిరణ్ కాంత్) (Image credit: Kiran Kanth /Instagram)