చీరలో రష్మిక, కేకో కేక - కుర్రాళ్లు పులుపెక్కిపోవడం పక్కా!
నేషనల్ క్రష్ రష్మికను తెలుగు సినిమాల్లో చూడాలంటే.. మరో ఏడాది వెయిట్ చెయ్యక తప్పదు. ప్రస్తుతం రష్మిక తెలుగు సినిమాలేవీ చెయ్యడం లేదు. అయితే, మాస్ మహారాజ్ రవితేజ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. - Image Credit: Rashmika Mandanna/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం రష్మిక చేతిలో పాన్ ఇండియా సినిమా ‘పుష్ప-2’ మాత్రమే ఉంది. అలాగే బాలీవుడ్ సినిమా ‘యానిమల్’లో కూడా నటిస్తోంది. - Image Credit: Rashmika Mandanna/Instagram
‘యానిమల్’ డిసెంబర్ నెలలో రిలీజ్ కానుంది. ఇది హిట్ కొడితే.. రష్మిక బాలీవుడ్లో సెటిలైపోవడం ఖాయం. - Image Credit: Rashmika Mandanna/Instagram
ఇక ‘పుష్ప: ది రూల్’ మూవీ మాత్రం వచ్చే ఏడాది ఆగస్టు నెలలో విడుదల కానున్నట్లు మేకర్స్ చెప్పారు. అది ఎంతవరకు గ్యారంటీ అనేది ఇప్పట్లో చెప్పలేం. - Image Credit: Rashmika Mandanna/Instagram
తెలుగులో నితిన్ చిత్రాన్ని వదులుకున్న రష్మిక.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తాన్ని బాలీవుడ్‌పైనే ఉంచిందట. ‘యానిమల్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలు రెండూ ఆమె కెరీర్‌కు మైలేజ్ ఇచ్చే సినిమాలే కావడంతో రష్మిక గట్టిగానే శ్రమిస్తోందట. - Image Credit: Rashmika Mandanna/Instagram