✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Karthika Deepam 2 February 4th Highlights : కార్తీక దీపం 2 హైలైట్స్.. శౌర్యకి జరుగుతున్న ఆపరేషన్, సాయం చేసిన కావేరి.. కార్తీక్​కి తెలియని నిజం, జ్యోకి షాక్ ఇచ్చిన దీప

Geddam Vijaya Madhuri   |  04 Feb 2025 10:57 AM (IST)
1

శౌర్య ఆపరేషన్​కి డబ్బు ఎవరు కట్టారో తెలుసుకునేందుకు కార్తీక్, దీప వెళ్తారు. అక్కడ రిసెప్షన్​లో అడగ్గా మీ పేరుమీదే బిల్ చేయించారని చెప్తారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

2

దీంతో కార్తీక్ నా పేరు మీద ఎవరు చేశారు? మీ నాన్న చేశారేమో అంటే మా నాన్న దగ్గర అంత డబ్బులేదని చెప్తాడు. మన చుట్టాలు ఎవరైనా ఇక్కడికి వచ్చారా అని దీపను అడుగుతాడు. కావేరి గురించి చెప్దామనుకుని దీప ఆగిపోతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

3

వెంటనే కార్తీక్​కి చెప్పకుండా కావేరి దగ్గరకు వెళ్లి.. డబ్బు కట్టింది మీరే కదా. ఇంత సాయం చేసినందుకు మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదంటూ దీప కంటతడి పెట్టుకుంటుంది.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

4

కార్తీక్ కుటుంబానికి నావల్ల అన్యాయం జరిగింది. నా వల్ల అక్క, ఆయన దూరంగా ఉంటున్నారు. కార్తీక్​కి ఈ నిజం చెప్పకు. అది వాళ్ల నాన్న డబ్బు అనుకుంటాడని కావేరి చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

5

అంతేకాకుండా ఈ డబ్బు కార్తీక్ వాళ్ల నాన్నది కాదు.. మా అమ్మ నాకోసం దాచి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బు. ఇలా అయినా ఆ ఇంటికి రుణం తీర్చుకున్నాను అనుకుంటా అని కావేరి చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

6

ఇంతలో జ్యోత్స్న దీపకు ఫోన్ చేసి.. శౌర్య ఆపరేషన్​కి డబ్బు కట్టాల్సింది నేనే. ఇంకా కాల్ చేయలేదేంటని అడుగుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

7

దీంతో పాపకి ఆపరేషన్ జరుగుతుంది. నువ్వు చేయకపోతే ఈ లోకంలో మంచివాళ్లే లేరు అనుకుంటున్నావా? అంటూ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

8

జ్యోత్స్న మాట్లాడుతుండగా ఇంట్లో వాళ్లు విని.. నిజంగానే శౌర్యకు ఆపరేషన్ అయ్యిందా అంటే.. దానిని కవర్ చేస్తూ.. అవును అయ్యిందట. ఎలా ఉందో తెలుసుకుందామని కాల్ చేశాను అని తప్పించుకుంటుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

9

దశరథ్ తండ్రితో ఇప్పుడు బాధగా ఉందా నాన్న. సాయం చేసి ఉంటే బాగుంటుందనుకున్నారా అనగానే శివనారాయణ సైలెంట్​గా వెళ్లిపోతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

10

కాశీ ఆస్పత్రికి వచ్చి.. ఆపరేషన్​కి డబ్బులు కట్టావా అంటే లేదు అంటాడు. మరి పాప అంటే ఆపరేషన్ జరుగుతుందని చెప్తాడు. ఎలా అంటే.. తెలీదు ఎవరో డబ్బు కట్టి వెళ్లారని చెప్పడంతో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Karthika Deepam 2 February 4th Highlights : కార్తీక దీపం 2 హైలైట్స్.. శౌర్యకి జరుగుతున్న ఆపరేషన్, సాయం చేసిన కావేరి.. కార్తీక్​కి తెలియని నిజం, జ్యోకి షాక్ ఇచ్చిన దీప
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.