✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Keerthy Suresh : 'అక్క' టీజర్ లాంఛ్​లో కీర్తి సురేశ్.. వైట్ శారీలో పీస్​ఫుల్​గా, సిరీస్​లో మాత్రం వైల్డ్​గా

Geddam Vijaya Madhuri   |  03 Feb 2025 10:55 PM (IST)
1

కీర్తి సురేశ్ రీసెంట్​గా బేబి సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి.. ఇప్పుడు హిందీలో సిరీస్​ కూడా చేస్తుంది. నెట్​ఫ్లిక్స్ వేదికగా వస్తోన్న అక్క సిరీస్​లో నటించింది కీర్తి సురేశ్.

2

అక్క టీజర్​ లాంచ్​లో పాల్గొని.. క్యూట్​గా ఫోటోలకు ఫోజులిచ్చింది కీర్తి. వైట్ శారీలో అందంగా ముస్తాబై.. హెయిర్ లీవ్ చేసి.. హెవీ మేకప్ లుక్​లో కనిపించింది కీర్తి.

3

మెడలో గోల్డెన్ మంగళసూత్రం వేసుకుని.. చేతులకు గాజులు వేసుకుని.. అందంగా నవ్వేస్తూ కనిపించిన కీర్తి సురేశ్.. టీజర్​లో మాత్రం ఎవరూ ఊహించని లుక్​లో కనిపించింది.

4

రివేంజ్​ స్టోరీగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ సిరీస్​లో కీర్తి సురేశ్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. NextOnNetflixIndiaలో భాగంగా ఈ టీజర్​ను విడుదల చేశారు.

5

ఈ సిరీస్​తో ధర్మరాజ్​ శెట్టి డైరక్టర్​గా పరిచయం అవుతున్నారు. బెంగళూరుకు చెందిన ఈ డైరక్టర్​ సిరీస్​తో సినీ కెరీర్​ను ప్రారంభించారు.

6

The matriarchy stands strong. A rebel plots their downfall ♟️🔥 A girl from Pernuru seeks revenge against the Akkas. Akka is coming soon, only on Netflix. అంటూ సిరీస్​ను నెట్​ఫ్లిక్స్ సిరీస్​ను షేర్ చేసింది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • Keerthy Suresh : 'అక్క' టీజర్ లాంఛ్​లో కీర్తి సురేశ్.. వైట్ శారీలో పీస్​ఫుల్​గా, సిరీస్​లో మాత్రం వైల్డ్​గా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.