Rakul Preeth Singh : Mere Husband Ki Biwi ప్రమోషన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్.. బ్లూ కలర్ డ్రెస్‌లో స్టైలిష్‌గా ముస్తాబైందిగా
రకుల్ ప్రీత్ సింగ్ తన స్టన్నింగ్ లుక్స్‌తో మెస్మరైజ్ చేసింది. బ్లూ కలర్ డ్రెస్‌లో అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. (Image Source : Instagram/Rakul Preeth Singh)
గోల్డెన్ మేకప్ లుక్‌లో గోల్డెన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని.. హెయిర్ లీవ్ చేసి స్టైలిష్‌గా కనిపించింది. (Image Source : Instagram/Rakul Preeth Singh)
Hum sab ko apna banane ka Samay aa gaya hai 💜💜 #merehusbandkibiwi #21stfebruary ఫోటోలు షేర్ చేసింది. (Image Source : Instagram/Rakul Preeth Singh)
రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి తర్వాత బాలీవుడ్లో చేస్తోన్న సినిమా కోసం ప్రమోషన్స్ చేసింది. Mere Husband Ki Biwi ప్రమోషన్స్‌లో పాల్గొంది. (Image Source : Instagram/Rakul Preeth Singh)
ఈ సినిమాలో అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్‌తో పాటు.. రకుల్ హీరోయిన్గా చేస్తుంది. పెళ్లి, పెళ్లి తర్వాత రిలేషన్స్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఫిబ్రవరి 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. (Image Source : Instagram/Rakul Preeth Singh)