Jyothi Poorvaj: గుప్పెడంత మనసు జగతి మేడమ్ అంతే... అందాల జాతరలో అస్సలు తగ్గదు, ఈసారి అక్కడ టాటూ చూపిస్తూ...
గుప్పెడంత మనసు సీరియల్ చూసే అందులో జగతి మేడమ్ రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారో చూస్తే ప్రేక్షకులు షాక్ అవుతారు. ఆల్రెడీ అలవాటు అయిన ఆడియన్స్ అయితే అందాల ప్రదర్శనలో ఆవిడ ఎటువంటి మొహమాటాలకు పోదని చెబుతారు. లేటెస్ట్ ఫోటోషూట్ తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది జగతి మేడమ్. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
'గుప్పెడంత మనసు' సీరియల్ వల్ల తెలుగు జనాల్లో జగతి మేడమ్ కింద పాపులర్ అయ్యింది ఈవిడ. కానీ, అసలు పేరు అది కాదు. జ్యోతి పూర్వజ్. దర్శకుడు సుకు పూర్వజ్ తో పెళ్లి తర్వాత ఆమె పేరు చివర పూర్వజ్ వచ్చింది. లేదంటే అసలు పేరు జయశ్రీ రాయ్ కేకే. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
సుకు పూర్వజ్ దర్శకత్వం వహించిన 'ఏ మాస్టర్ పీస్'లో జ్యోతి నటించింది. ఆ సినిమా షూటింగ్ టైంలో పెళ్లి జరిగింది. ఇప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్లతో మరింత పాపులర్ అవుతోంది. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
జ్యోతి పూర్వజ్ లేటెస్ట్ ఫోటో షూట్ స్టిల్స్ ఇవి. ఈ ఫోటోల్లో ఆవిడ టాటూ ఎక్కువ హైలైట్ అవుతోంది. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
గుప్పెడంత మనసు సీరియల్ కు శుభం కార్డు పడినా సరే జ్యోతి పూర్వజ్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. ఆవిడకు పలు సినిమా ఆఫర్లు వస్తున్నాయి. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)
అందాల భామల ఫోటో గ్యాలరీలతో పాటు రాజకీయ కథనాలు, టీవీ సీరియల్ రివ్యూస్, సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: jyothipoorvaaj / Instagram)