Kiran Abbavaram: అట్టహాసంగా కిరణ్ అబ్బవరం, రహస్య పెళ్లి వేడుక- వెడ్డింగ్ పిక్స్ చూశారా?
టాలీవుడ్ యుమ నటుడు కిరణ్ అబ్బవరం, నటి రహస్య గోరఖ్ మెడలో మూడు ముళ్లు వేశాడు.Photo Credit: Kiran Abbavaram/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకర్నాటక కూర్గ్ లోని ఓ రిస్టార్టులో వీరి పెళ్లి వేడుక అట్టహాసంగా జరిగింది. తెలుగు సంప్రదాయం ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. Photo Credit: Kiran Abbavaram/Instagram
ఇరు కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది.Photo Credit: Kiran Abbavaram/Instagram
కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్ ‘రాజావారు రాణిగారు‘ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతోనే టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు. Photo Credit: Kiran Abbavaram/Instagram
తొలి సినిమా సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఐదేండ్ల ప్రేమాయణం తర్వాత పెళ్లి చేసుకున్నారు. Photo Credit: Kiran Abbavaram/Instagram
ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.Photo Credit: Kiran Abbavaram/Instagram