Intinti Gruhalakshmi Kasthuri Photos: 'ఇంటింటి గృహలక్ష్మి' కస్తూరి హాట్ అవతార్
'గృహలక్ష్మి' సీరియల్ ద్వారా బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఒకప్పటి హీరోయిన్ కస్తూరి. టాప్ టెన్ తెలుగు సీరియల్స్ లో గృహలక్ష్మి కూడా ఉందంటే అదంతా కస్తూరి నటనే అంటారు బుల్లితెర ప్రేక్షకులు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెలుగులో 'నిప్పురవ్వ',' అన్నమయ్య' సహా పలు సినిమాల్లో నటించింది. భారతీయుడులో కమల్ కి జోడీగా మెప్పించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రాల్లో నటించిన కస్తూరి ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది.
సీరియల్ లో ఎంతో పద్దతిగా సాంప్రదాయంగా కనిపించే కస్తూరి మోడ్రన్ లుక్ ఫొటోస్ మీకోసం.
'గృహలక్ష్మి' సీరియల్ తులసి(కస్తూరి) (Image Credit: Kasthuri/Instagram)