Guppedantha Manasu Jyothi Rai: జ్యోతిరాయ్ లేటెస్ట్ పిక్..'గుప్పెడంతమనసు'లో స్టూడెంట్స్ కి దేవత - సోషల్ మీడియాలో కుర్రాళ్ల ఆరాధ్య దేవత!
RAMA | 30 Jul 2024 03:47 PM (IST)
1
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతిగా నటించిన జ్యోతిరాయ్ ప్రస్తుతం సిల్వర్ స్క్రీన్ పై బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ సెల్ఫీస్ అంటూ జ్యోతిరాయ్ పోస్ట్ చేసిన ఫొటో ఇదే...
2
గుప్పెడంతమనసు సీరియల్ లో రిషి తల్లిగా మహేంద్ర భూషణ్ భార్యగా డీబీఎస్టీ కాలేజీ ఎండీగా జ్యోతిరాయ్ నటనకు సీరియల్ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా వసుధార అనే స్టూడెంట్ భవిష్యత్ ని తీర్చిదిద్దేందుకు తపన పడే గురువుగా జగతి మెప్పించింది
3
సోషల్ మీడియాలో ఇలాంటి ఫొటోస్ లో కుర్రాళ్లకు కంటిమీద కునుకలేకుండా చేస్తోంది జ్యోతిరాయ్
4
జ్యోతిరాయ్ (Image Credit: jyothipoorvaj/Instagram)
5
జ్యోతిరాయ్ (Image Credit: jyothipoorvaj/Instagram)
6
జ్యోతిరాయ్ (Image Credit: jyothipoorvaj/Instagram)