Hansika Motwani : రెట్రో లుక్‌లో హన్సిక మోత్వానీ.. బ్లాక్ డ్రెస్‌లో రెడ్ రోజెస్‌తో అందంగా ఉంది కదూ
హీరోయిన్గా మంచి హిట్లు అందుకున్న హన్సిక మోత్వాని.. ఇప్పుడు జడ్జ్‌గా మారింది. ఈటీవీలో ప్రసారమయ్యే ఓ డ్యాన్స్ షోలో ఆమె జడ్జిగా చేస్తుంది. (Images Source : Instagram/Hansika Motwani)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాజాగా ఈ షో కోసం హన్సిక రెట్రో లుక్‌లో ముస్తాబైంది. బ్లాక్ కలర్ గౌన్ వేసుకుని.. చేతులకు గ్లౌజ్ వేసుకుంది. (Images Source : Instagram/Hansika Motwani)
క్యూట్‌గా నవ్వేస్తూ ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది. చెవులకు పెరల్స్ పెట్టుకుని..న్యూడ్ మేకప్ లుక్‌లో, బ్లాక్ కలర్ ఐ లైనర్‌తో అందంగా కనిపించింది.(Images Source : Instagram/Hansika Motwani)
చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది హన్సిక. ఆమె హిందీలో నటించిన బూమ్ బూమ్ షకలక తెలుగులో కూడా రిమేక్ చేశారు.(Images Source : Instagram/Hansika Motwani)
దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. హీరోయిన్గా ఈ సినిమాతో గ్రాండ్ సక్సెస్‌ను అందుకుంది ఈ బ్యూటీ. (Images Source : Instagram/Hansika Motwani)
అనంతరం తెలుగులో పలు హిట్ సినిమాలు చేసింది హీరోయిన్. తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీ సినిమాలలో నటించి మెప్పించింది. (Images Source : Instagram/Hansika Motwani)