Mouni Roy : మౌనీరాయ్ చీరకడితే అందమే అసూయ పడుతుందట.. వైట్ శారీలో బ్యూటీఫుల్‌గా ఉన్న హీరోయిన్
బాలీవుడ్ హాట్ బ్యూటీలలో మౌనీ రాయ్ ఒకరు. ఈ భామ తాజాగా తెల్లని చీరలో చాలా హాట్‌గా కనిపించింది.(Images Source : Instagram/Mouni Roy)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెల్లని చీరలో స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని స్టైలిష్‌గా కనిపించింది. చేతులకు నిండుగా గాజులు వేసుకుని రింగ్స్ పెట్టుకుని అందంగా కనిపించింది. (Images Source : Instagram/Mouni Roy)
చేతిలో బుక్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు అందమైన ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది. I’m not what happened to me. I’m what I choose to become. Every single day అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Mouni Roy)
రీసెంట్గా బ్లాక్ చీరకట్టుకుని కూడా మౌనీ రాయ్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/Mouni Roy)
సీరియల్స్ నుంచి సినిమాలవైపు అడుగులు వేసి సక్సెస్ అయిన వారిలో మౌనీ రాయ్ ఒకరు. ఈ భామ నాగిని సీరియల్‌తో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది.(Images Source : Instagram/Mouni Roy)
బాలీవుడ్లో స్పెషల్ సాంగ్స్ చేయడమే కాకుండా.. నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌ను కూడా మౌనీ తన అదిరే అభినయంతో పుల్ చేస్తుంది. బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ రోల్లో నటించి మెప్పించింది.(Images Source : Instagram/Mouni Roy)