✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బ్రహ్మముడి అక్టోబరు 09 ఎపిసోడ్ హైలెట్స్: కనకం ఆఖరి కోర్కె రాజ్ నెరవేరుస్తాడా - షాక్ లో కావ్య!

RAMA   |  09 Oct 2024 08:15 AM (IST)
1

కావ్య అగ్రిమెంట్ పేపర్ దాచేసి కనకం..ఆఫీస్ నుంచి జారుకునేందుకు ప్రయత్నిస్తుంది..ఇంతలో పిన్నీ అంటూ ఎంట్రీ ఇచ్చిన అనామిక పేపర్స్ ఇవ్వండి అంటుంది. ఇవ్వకపోతే ఏం చేస్తావ్ అని రివర్సవుతుంది కనకం. సీసీ ఫుటేజ్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళతాను అంటుంది. దీంతో చేసేది లేక కనకం అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చేస్తుంది.

2

నీలాంటి ఆడదానికింద నా కూతురు పనిచేయదు..నా సంగతి నీకు పూర్తిగా తెలియదు నీ మాజీ అత్త ధాన్యలక్ష్మిని, ఆ ఇంటిపై పడి తినే రుద్రాణిని అడుగు..నా కూతురు రాదు ఏం చేసుకుంటావో చేస్కో అంటూ మాస్ వార్నింగ్ ఇస్తుంది కనకం.

3

సైలెంట్ గా ఇంట్లోకి వచ్చిన కనకాన్ని చూసి ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతుంది కావ్య. మా అత్తగారి ఇంటికెళ్లి ఆయన్ని బెదిరించి వచ్చావా ఏంటి అంటుంది. అనామిక ఆఫీస్ కి వెళ్లానంటూ జరిగింది మొత్తం చెప్పి కావ్యతో అక్షింతలు వేయించుకుంటుంది కనకం.

4

నిద్రపోతున్న రాజ్ ని లేపిన కావ్య..నేను తప్పుచేయలేదండి అంటుంది. మరి ఆ అవార్డ్ నవ్వు ఇచ్చిన డిజైన్లకే వచ్చాయ్ కదా అంటాడు. మీ భార్య అవార్డ్ గెలిస్తే మీరు గెలుచుకున్నట్టు కాదా అంటుంది. రాజ్ ను హగ్ చేసుకుంటుంది.. నువ్వు ఏం చేసినా నిన్ను క్షమించను అంటూ నిద్రలోంచి లేచి కూర్చుంటాడు

5

హాల్లోకి వచ్చి నిద్రపోతున్న రాజ్ ను చూసి..అపర్ణ, ఇందిరాదేవి నవ్వుకుంటారు. ఒంటరిగా రూమ్ లో ఉండలేక ఇక్కడికి వచ్చావా అంటారు. ఆవిడ లేకపోతే నాకు నిద్రపట్టదా ఏంటి అంటూ వాళ్లని తిట్టుకుంటూ లోపలకు వెళ్లిపోతాడు

6

ఇద్దరూ ఓ దగ్గర ఉంటే కానీ దారికిరారు..ఇందుకు కనకమే కరెక్ట్ అనుకుంటారు అపర్ణ, ఇందిరాదేవి. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లి కనకాన్ని కలుస్తారు. వాళ్లిద్దరూ ఒకరికి చెప్పేవాళ్లు..వాళ్లకు మనం ఏం చెబుతాం అంటుంది కనకం...

7

బ్రహ్మముడి అక్టోబరు 10 గురువారం ఎపిసోడ్ లో కనకం కొత్త డ్రామా స్టార్ట్ చేస్తుంది. కనకానికి క్యాన్సర్ అని అపర్ణ, ఇందిరాదేవి రాజ్ కి చెబుతారు. మీ ఆఖరి కోరిక ఏంటో చెప్పండి అని రాజ్ అంటే.. నా ముగ్గురు కూతుర్లు, అల్లుళ్లతో ఆఖరి పెళ్లిరోజు జరుపుకోవాలి అనుకుంటున్నా అంటుంది కనకం...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • బ్రహ్మముడి అక్టోబరు 09 ఎపిసోడ్ హైలెట్స్: కనకం ఆఖరి కోర్కె రాజ్ నెరవేరుస్తాడా - షాక్ లో కావ్య!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.