✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బ్రహ్మముడి అక్టోబరు 07 ఎపిసోడ్ హైలెట్స్: రాజ్ జీవితంలోకి కావ్య రీఎంట్రీ - సామంత్ ని నిండా ముంచేస్తున్న అనామిక!

RAMA   |  06 Oct 2024 10:53 AM (IST)
1

కావ్యను ఇంట్లోంచి వెళ్లగొట్టేలా చేయడమేకాదు..మళ్లీ జీవితంలో రాజ్ క్షమించకుండా చేసినందుకు రుద్రాణి సంబరాల్లో మునిగితేలుతుంది. అదే సంతోషాన్ని అనామికతో షేర్ చేసుకుంటుంది

2

మరోవైపు ఇక కావ్య ఇంటికి తిరిగిరాదని రుద్రాణి సంబరాల్లో ఉంటే..మరోవైపు అపర్ణ, ఇందిరాదేవి మాత్రం కావ్యపై ఫుల్ నమ్మకంతో ఉన్నారు. అందుకే అపర్ణ గుడికి వెళ్లినట్టే వెళ్లి కావ్యను కలిసింది..

3

సామంత్ ని ఆల్రెడీ.. అప్పు, కావ్య హెచ్చరించారు కూడా..కానీ అప్పుడు అర్థంకాలేదు..త్వరలోనే సామంత్ కి అర్థమైతే అనామిక పరిస్థితి ఏమువుతుందో చూడాలి..

4

అసలేం జరిగిందో కావ్య ద్వారా నిజం తెలుసుకుంది. తనని నమ్మించేందుకు ఏం చేయాలి అత్తయ్యా అని కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ఏమీ చేయాల్సిన అవసరం లేదు బుద్ధిగా ఇంటికి వచ్చి కాపురం చేసుకో అని చెబుతుంది.

5

మీ అమ్మ కావ్యను కలిసేందుకు వెళ్లిందని రుద్రాణి చెప్పడంతో రాజ్ ఆగ్రహంతో రగిలిపోతుంటాడు..ఇలాంటి టైమ్ లో కావ్య మళ్లీ దుగ్గిరాల కుటుంబంలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. బ్రహ్మముడి అక్టోబరు 07 సోమవారం ఎపిసోడ్ లో ఇదే హైలెట్ కాబోతోంది...

6

కావ్య రీ ఎంట్రీ తర్వాత రాజ్ ప్రవర్తన ఎలా ఉండబోతోంది.. కావ్య మళ్లీ రాజ్ కంపెనీకి డిజైన్లు వేసి ఇస్తుందా? అనామిక కుట్ర నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటుందో చూడాలి...

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • బ్రహ్మముడి అక్టోబరు 07 ఎపిసోడ్ హైలెట్స్: రాజ్ జీవితంలోకి కావ్య రీఎంట్రీ - సామంత్ ని నిండా ముంచేస్తున్న అనామిక!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.