✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial Today October 3rd:  కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయిందే.. నా విజయం వెనుక కావ్య అన్న సామంత్ ప్రకటనతో షాక్ లో రాజ్!

RAMA   |  03 Oct 2024 08:20 AM (IST)
1

కావ్య దగ్గరకు వచ్చిన స్వప్న రాజ్ కి సారీ చెప్పమంటే అది అయ్యేది కాదంటుంది కావ్య. ఆ తర్వాత ఎక్స్ పో నిర్వాహకులు విజేతను ప్రకటిస్తారు. రాజ్ కంపెనీకే అవార్డ్ వస్తుందని అంతా ఫిక్సైపోతారు..కానీ సామంత్ కంపెనీ పేరు ప్రకటిస్తారు

2

అందరకీ పెద్ద షాక్ ఇది..సామంత్ , అనామిక హ్యాపీగా ఫీలవుతారు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుంది.. నా విజయం వెనుక అనామిక, కావ్య ఉన్నారని సామంత్ స్టేజ్ పై అనౌన్స్ చేస్తాడు

3

అనామికను పెళ్లిచేసుకోబోతున్నా అని స్టేజ్ పై అనౌన్స్ చేస్తాడు సామంత్..ఆ తర్వాత అనామిక మాకోసం కష్టపడిన మా క్రియేటివ్ డిజైనర్ కావ్యను వేదికపైకి ఆహ్వానిస్తున్నా అంటుంది

4

నేను డిజైన్లు వేసింది మీ కంపెనీకి కాదా సురేష్ గారు అని కావ్య అడుగుతుంది..ఆ కంపెనీ కూడా సామంత్‌ గ్రూప్‌ వాళ్ల బినామీనే నీకు తెలియదా అని రివర్స్ లో క్వశ్చన్ చేస్తాడు

5

వాళ్ల ఏడుపేదో వాళ్లని ఏడవమనండి...నన్నెందుకు స్టేజ్ పైకి పిలుస్తున్నారని కావ్య అంటుంది. కానీ అనామిక ఆగకుండా పిలుస్తూనే ఉండడంతో వెళ్లమ్మా పరువుపోతుంది అవార్డ్ తీసుకో అంటాడు మేనేజర్ సురేష్. నువ్వు నన్ను కావాలనే ఇరికించావా అని అనామికను ప్రశ్నిస్తుంది కావ్య..కానీ అనామిక అవేమీ పట్టించుకోదు..ఈ అవార్డు కావ్య తీసుకోవడమే సముచితం అంటూ అందిస్తుంది.

6

ఇంట్లో టీవీలో ఇదంతా చూస్తున్న దుగ్గిరాల కుటుంబ సభ్యులు షాక్ అవుతారు. ధాన్యలక్ష్మి నోటికి పనిచెబుతుంది..

7

మరోవైపు కావ్య స్టేజ్ పైనుంచి దిగి వెళ్లిపోతుంటే మీడియా వెంటపడుతుంది..మీరు దుగ్గిరాల ఇంటి కోడలు అయిఉండి ఆ కంపెనీకి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారంటూ క్వశ్చన్స్ వేస్తారు.. కావ్య ఏమీ మాట్లాడలేకపోతుంది

8

ఆవేశంలో ఉన్న రాజ్..నీకు మాటకు మాట చెప్పడమే తెలుసు అనుకున్నా నీలో చాలా కళలు ఉన్నాయని ఇప్పుడే అర్థమైంది..నీకు అనామికకు తేడా లేదు అనేస్తాడు

9

ఇందులో నా ప్రమేయం లేదని కావ్య చెప్పినా రాజ్ వినిపించుకోడు..జీవితంలో నీ మొహం చూపించకు అనేసి వెళ్లిపోతాడు..

10

కావ్య కన్నీళ్లతో ఆగిపోతుంది .. అసలు యుద్ధం అక్టోబరు 04 బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఉండబోతోంది....

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial Today October 3rd:  కనురెప్పల కాలంలోనే కథ మొత్తం మారేపోయిందే.. నా విజయం వెనుక కావ్య అన్న సామంత్ ప్రకటనతో షాక్ లో రాజ్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.