✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Brahmamudi Serial,Brahmamudi Today మే 24 ఎపిసోడ్: తీరానికి చేరనున్న నెలరాజు , ఇలరాణి ప్రేమకథ - బ్రహ్మముడి సీరియల్ మే 24 ఎపిసోడ్ హైలెట్స్!

RAMA   |  24 May 2025 08:29 AM (IST)
1

పోలీస్ స్టేషన్లో చార్లెస్ కడుపునొప్పితో ఏడుస్తున్నాడని కాల్ వస్తుంది అప్పుకి.. వాడి వేషాలు మీరు పట్టించుకోవద్దు అంటుంది అప్పు. అప్పుడే రూమ్ లోకి వచ్చిన కళ్యాణ్..ఆఫీస్ కి వెళుతూ నన్ను ఏడిపిస్తావ్ తనకు అర్జెంటుగా పూర్తిచేయాల్సిన కేసులు మూడున్నాయి..అవయ్యాకే మిగిలిన అన్నీ అని క్లారిటీ ఇస్తుంది. పిల్లలకు రెండేళ్లు గ్యాప్ కావాలని అడుగుతుంది. అప్పటివరకూనా అని కళ్యాణ్ అడిగేసరికి మరింత ఆటపట్టిస్తుంది నీ పని చేప్తా అని ఆటపట్టించేందుకు పట్టుకుంటాడు.. కాల్ కట్ చేస్తుంది అప్పు

2

తనకు అర్జెంటుగా పూర్తిచేయాల్సిన కేసులు మూడున్నాయి..అవయ్యాకే మిగిలిన అన్నీ అని క్లారిటీ ఇస్తుంది. పిల్లలకు రెండేళ్లు గ్యాప్ కావాలని అడుగుతుంది. అప్పటివరకూనా అని కళ్యాణ్ అడిగేసరికి మరింత ఆటపట్టిస్తుంది

3

కళ్యాణ్ నుంచి నుంచి తప్పించుకుని బయటకు పరిగెత్తుతుంది..వెనుకే వస్తాడు కళ్యాణ్. అంటే వీళ్లకి ఇప్పటివరకూ ఫస్ట్ నైట్ జరగలేదన్నమాట అనుకుంటుంది ధాన్యలక్ష్మి

4

ఇంటికి వచ్చిన రామ్ ని ఆరాతీస్తుంది యామిని. రాజ్ ఏవేవో చెబుతాడు యామినికి మండిపోతుంది. భోజనం చేసేందుకు రమ్మంటే..నేను తినేసి వచ్చానంటాడు. యామిని సూటిపోటి మాటలు నైస్ గా అంటుంది

5

ఏదో సమస్య ఉంది ..మీరు యామినిని సరిగ్గా పట్టించుకోలేదు అనిపిస్తోంది. కొద్ది రోజుల్లోనే మీ పెళ్లి ఉంది. అందరకీ కార్డ్స్ పంచేశాం..ఇలాంటి సమయంలో మీరు ఒంటరిగా ఉంటున్నారు అంటారు యామిని తల్లి, తండ్రి

6

మీతో ముఖ్యమైన విషయం చెప్పాలి..రేపు క్లారిటీ వస్తుంది కచ్చితంగా చెబుతాను అనేసి వెళ్లిపోతాడు రాజ్. రామ్ మాటల్లో ఏదో తేడా కనిపిస్తోందని వైదేహి అంటుంది. అప్పుడు దుగ్గిరాలవారింట్లో జరిగినదంతా చెబుతుంది యామిని.. షాక్ అవుతారు. రాజ్ కావ్యకు ప్రపోజ్ చేయకుండా ఆపేందుకు మీ సహాయం కావాలి అంటుంది

7

ధాన్యలక్ష్మి టెన్షన్ గా తిరుగుతుంటే రుద్రాణి వచ్చి ఏమైందని అడుగుతుంది. కళ్యాణ్ - అప్పుకి ఫస్ట్ నైట్ ఇంకా జరగలేదంటుంది. ఇంట్లో అందరకీ చెప్పి ముహూర్తం పెట్టింది.. అప్పు నెలతప్పితే ఉద్యోగం మానిపించేయవచ్చు అంటుంది

8

రాజ్ ప్రపోజ్ చేస్తే ఎలా రియాక్టవ్వాలి అని కావ్య ఆలోచిస్తుంది. ఈ వయసులో ఒంటరిగా పడుకోవడం అంటే కష్టమే అని సెటైర్స్ వేస్తుంటారు స్వప్న, అప్పు. రాజ్ ప్రపోజ్ చేసినతర్వాత యామిని ఏమీ చేయలేదు అంటారు స్వప్న, అప్పు.

9

కావ్యకి ఎలా ప్రపోజ్ చేయాలా అని రాజ్ ఆలోచిస్తుంటాడు..

10

స్వప్న నగలు కొట్టేయాలని రాహుల్ ప్లాన్ చేసుకున్న రాహుల్..ఒరిజనల్ నక్లెస్ కొట్టేసి ఆ ప్లేస్ లో మామూలు నక్లెస్ పెట్టేస్తాడు.. అప్పుడే స్వప్న రూమ్ లోకి రావడంతో దాక్కుంటాడు.

11

బ్రహ్మముడి మే 26 ఎపిసోడ్ లో...నాపై మీకున్న ఒపీనియన్ ఏంటని రాజ్ అడుగుతాడు. ఏమీలేదని కావ్య అంటుంది. మన మధ్య జరుగుతున్న వాటికి పేరు పెట్టాలంటే రెండు అక్షరాలు చాలంటాడు రాజ్..

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • Brahmamudi Serial,Brahmamudi Today మే 24 ఎపిసోడ్: తీరానికి చేరనున్న నెలరాజు , ఇలరాణి ప్రేమకథ - బ్రహ్మముడి సీరియల్ మే 24 ఎపిసోడ్ హైలెట్స్!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.