✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Anasuya Bharadwaj : హస్కీ లుక్స్​తో కవ్విస్తోన్న అనసూయ భరద్వాజ్.. చీరలో, ముక్కెరతో అప్సర అవార్డ్స్ కోసం ముస్తాబైందిగా

Geddam Vijaya Madhuri   |  23 May 2025 09:35 PM (IST)
1

అనసూయ హస్కీ లుక్​తో శారీ కట్టుకుని ఫోటోలకు హాట్​ ఫోజులిస్తూ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు ఇన్​స్టాలో షేర్ చేసింది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)

2

కలర్​ఫుల్ సిల్క్ శారీ కట్టుకుని స్లీవ్​ లెస్ బ్లాక్ బ్లౌజ్​తో దానిని పెయిర్ చేసింది. ఆ శారీ లుక్​కి తగ్గట్లు మేకప్ వేసుకుంది. (Image Source : Instagram/Anasuya Bharadwaj)

3

ముక్కుకి ముక్కెర, కాళ్లకు షూలు వేసుకుని శారీ లుక్​ని డిఫరెంట్​గా ట్రై చేసింది. హెయిర్ లీవ్ చేసి డార్క్ టోన్ మేకప్​ లుక్​తో ఫోటోలకు అదిరే ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)

4

వీటిని ఇన్​స్టాలో షేర్ చేసి.. Hey Siri, sing for me.. 🥰😉 For #ApsaraAwards #Tomorrow #Saturday 5:30pm onwards అంటూ క్యాప్షన్ ఇచ్చింది. Aging like wine.... Getting hotter day by day... ❤️🔥అంటూ ఓ అభిమాని కామెంట్ చేశారు.(Image Source : Instagram/Anasuya Bharadwaj)

5

అప్సర అవార్డ్స్ కోసం వెళ్లిన అనసూయ.. ఆ కార్యక్రమం కోసం ఈ లుక్​లో వెళ్లింది. ఈ భామ బుల్లితెరపైనే కాదు వెండి తెరపై ఆకట్టుకుంటుంది.(Image Source : Instagram/Anasuya Bharadwaj)

6

జడ్జిగా కూడా చేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇలా ఫోటోషూట్​లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అనసూయ. (Image Source : Instagram/Anasuya Bharadwaj)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Anasuya Bharadwaj : హస్కీ లుక్స్​తో కవ్విస్తోన్న అనసూయ భరద్వాజ్.. చీరలో, ముక్కెరతో అప్సర అవార్డ్స్ కోసం ముస్తాబైందిగా
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.