✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

బ్రహ్మముడి మే 15 ఎపిసోడ్: యామిని సంతోషంపై నీళ్లు చల్లిన కావ్య - పెళ్లి ఫొటో రాజ్ కి చూపించిన రుద్రాణి!

RAMA   |  15 May 2025 10:30 AM (IST)
1

ఇంట్లోంచి రాజ్ ని పంపించేసి వెనక్కు వచ్చిన కావ్య..ఇంట్లో అందరిపై ఫైర్ అవుతుంది. గతం గుర్తుచేసే ప్రయత్నం చేస్తే తన ప్రాణాలకే ప్రమాదం కదా అని హెచ్చరిస్తుంది. వాడికి ఎలాంటి సమస్యా రాకుండా నీకు దగ్గర చేస్తున్నాం అంటుంది అపర్ణ. ఇది నాకు నచ్చలేదని వెళ్లిపోతుంది కావ్య.

2

వాడికి ఏమవుతుందో అనే భయంతోనే అది అలా మాట్లాడుతోంది.అంతా సెట్టైపోతే అదే సపోర్ట్ చేస్తుందిలే అనుకుంటారు. రుద్రాణి నుంచి సపోర్ట్ రాదుగా అని సెటైర్ వేస్తారంతా. నాకేం సంబంధం అంటుంది రుద్రాణి. నీ పని నువ్వు చేసుకో చాలు అని వార్నింగ్ ఇస్తారు

3

పొద్దున్నే సంతోషంగా ఇంటికొచ్చిన రాజ్ ని చూసి ఏంటి హ్యాపీగా కనిపిస్తున్నావ్ అంటుంది యామిని. వెడ్డింగ్ కార్డ్స్ ఇద్దాం అన్నావ్ కదా నా ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ ఇచ్చి వస్తున్నా అని అబద్ధం చెబుతాడు. సంతోషంలో షాక్ అవుతుంది యామిని. ఇప్పుడే నీకు నిజం చెప్పలేను అని మనసులో అనుకుంటాడు

4

నీ అంతట నువ్వే కార్డ్స్ పంచుతున్నావన్న విషయం మా అమ్మా నాన్నతో షేర్ చేసుకోవాలంటూ సంతోషంగా వెళ్లిపోతుంది యామిని. ఇక పెళ్లి పనులు జోరందుకుంటాయ్. ఇదే విషయం నా శత్రువుకి చెప్పాలి అంటూ కావ్యకు కాల్ చేస్తుంది

5

నాకు కాబోయే శ్రీవారు పెళ్లిపత్రికలు స్వయంగా పంచుతున్నాడు అంటుంది యామిని. ఇలాంటివి చాలా ఉంటాయ్ తట్టుకునేందుకు సిద్ధంగా ఉంటుంది అంటుంది యామిని. మీ ఇంటికి హుషారుగా వచ్చిన మా ఆయన..పొద్దుపొద్దున్నే వచ్చింది మా ఇంటికే అని షాక్ ఇస్తుంది కావ్య

6

నేను దూరం పెడుతున్నానని నా ఫ్యామిలీని లైన్లో పెట్టే పనిలో ఉన్నారని జరిగిన విషయం చెబుతుంది. ఆ మాటలకు యామిని షాక్ అవుతుంది. నన్ను ఇంత మోసం చేశాడా అని రగిలిపోతుంటుంది యామిని

7

రాజ్ ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదని అర్థమైంది కానీ రాజ్ ఇంటికి వస్తూనే ఉంటాడని చెబుతాడు సీతారామయ్య. ఇప్పటికే ఆయన ప్రాణాలతో చెలగాటం ఆడాను మళ్లీ అలా చేయలేను అంటుంది. అది మేం చూసుకుంటాం అంటారు

8

వాడు ఎంత ప్రేమ చూపించినా నువ్వు దూరంగా ఉండాలి అప్పుడే నీకోసం ప్రయత్నిస్తాడు వాడి గురించి వాడు తెలుసుకుంటాడు అని సలహా ఇస్తాడు సీతారామయ్య

9

ఆకలేస్తోంది అన్నావ్ తినొచ్చు కదా అని ధాన్యలక్ష్మి అంటే.. అప్పు రావాలి కదా అంటాడు. భార్యకోసం ఎదురుచూస్తున్నావ్ సిగ్గులేదా అంటుంది ధాన్యం. ఇంతలో అప్పురావడంతో ఫైర్ అవుతుంది ధాన్యం. లేట్ అవుతుందని నాకు చెప్పింది అమ్మా అని సపోర్ట్ చేసిన కళ్యాణ్ వెళ్లి ఫ్రెష్ అయి రా తిందాం అంటాడు

10

నేను చాలా అలసిపోయాను తినను పడుకుంటా అంటుంది అప్పు. కనీసం ఇప్పుడైనా వడ్డించనా అంటుంది ధాన్యం. ప్రతి విషయాన్ని ఎందుకు రాద్దాంతం చేస్తావంటూ సరే అన్నం పెట్టు అంటాడు

11

కృష్ణుడి ముందు కూర్చుని ప్రార్థిస్తుంది కావ్య.ఆయనకు ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండలేను అంటుంది

12

బ్రహ్మముడి మే 16 ఎపిసోడ్ లో.. ఆఫీసుకి బయలుదేరిన కావ్యను ఆపేస్తారు ఇంట్లోవాళ్లంతా. కావ్య పెళ్లి ఫొటో రాజ్ కి చూపిస్తాను సమస్య క్లియర్ అవుతుందని యామినికి కాల్ చేసి చెబుతుంది రుద్రాణి

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • టీవీ
  • బ్రహ్మముడి మే 15 ఎపిసోడ్: యామిని సంతోషంపై నీళ్లు చల్లిన కావ్య - పెళ్లి ఫొటో రాజ్ కి చూపించిన రుద్రాణి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.